Aalavandhan OTT: థియేటర్లలో విడుదలైన 23 ఏళ్ల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న కమల్ హాసన్ మూవీ..!

Aalavandhan OTT: ప్రజెంట్ థియేటర్లకు, ఓటీటీలకు మధ్య గ్యాప్ చాలా తగ్గింది. స్టార్ హీరోల సినిమాలు సైతం థియేటర్లలో రిలీజ్ అయిన నెలలో ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. చిన్న.. మీ డ్రెస్ హీరోల సినిమాలు సైతం వారం నుంచి రెండు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

కమల్ హాసన్ హీరోగా నటించిన తమిళ్ మూవీ ఆళవందన్ ఏకంగా థియేటర్లలో రిలీజ్ అయిన 23 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. శుక్రవారం నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటిటి ఆడియన్స్ కోసం 4కే వెర్షన్ నో రిలీజ్ చేశారు. 2001 లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ ప్లే చేశారు.

Aalavandhan OTT release, Kamal Haasan dual role movie, Aalavandhan Amazon Prime, Aalavandhan Tamil film, Aalavandhan OTT streaming, Aalavandhan Suresh Krishna direction, Aalavandhan experimental movie, Aalavandhan theatrical release, Kamal Haasan psycho killer role, Aalavandhan commercial successAalavandhan OTT release, Kamal Haasan dual role movie, Aalavandhan Amazon Prime, Aalavandhan Tamil film, Aalavandhan OTT streaming, Aalavandhan Suresh Krishna direction, Aalavandhan experimental movie, Aalavandhan theatrical release, Kamal Haasan psycho killer role, Aalavandhan commercial success Kamal Haasan's movie is entering OTT after 23 years of theatrical release
Kamal Haasan’s movie is entering OTT after 23 years of theatrical release

ఆర్మీ ఆఫీసర్గా.. సైకో కిల్లర్గా కమల్ హాసన్ ఈ మూవీలో కనిపించాడు. ఈ సినిమాకి సురేష్ కృష్ణ తరస్కత్వం వహించారు. ఎక్స్పెరిమెంటల్ మూవీ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ కమర్షియల్ గా హిట్ అయింది. కమల్ హాసన్ నటన కారణంగా ఆ తరువాత కాల్ట్ క్లాసిక్ మూవీ గా ప్రేక్షకుల మనసులని గెలుచుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు