Sai Pallavi: సాయి పల్లవి ని బెడ్ రూమ్ కి పిలిచిన స్టార్ డైరెక్టర్ ఎవరంటే..!

Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమై అనంతరం నేచురల్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది సాయి పల్లవి. ఈ ముద్దుగుమ్మ అందం అండ్ అభినయం, నటనతో ఎంతోమందిని ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా సినిమాల్లో కూడా కొన్ని కండిషన్స్ పెట్టుకుని నటించడం.. ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఈమె ప్రత్యేకత.

అయితే సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో రూపొందుతున్న రామాయణంలో సీత పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. సాయి పల్లవి తన కెరీర్ ప్రారంభంలో క్యాస్టింగ్ కౌచ్ కి గురైందట. టాలీవుడ్కు చెందిన ఓ డైరెక్టర్ ఆమెను కమిట్మెంట్ అడిగాడుట.

Who is the star director who called Sai Pallavi to the bedroom
Who is the star director who called Sai Pallavi to the bedroom

పడక సుఖం అందిస్తే తన సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇస్తానని ఆఫర్ ఇచ్చాడట. దీంతో ఒక్కసారిగా షాక్ అయినా సాయి పల్లవి భయపడకుండా డైరెక్టర్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. కమిట్మెంట్ కావాలా నీపై లీగల్ యాక్షన్ తీసుకుంటా… అంటూ బెదిరించిందట. ఇక సాయి పల్లవి రియాక్షన్ చూసి ఆ దర్శికుడు అక్కడి నుంచి భయపడి పారిపోయాడట. అలా కాస్టింగ్ కౌచ్ అడిగిన డైరెక్టర్ ని తరిమి కొట్టింది ఈ నేచురల్ బ్యూటీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు