sonakshi sinha: అటువంటివి నన్ను కోరితే తప్పకుండా ఇస్తాను.. సోనాక్షి సిన్హా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

sonakshi sinha: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా కొనసాగాలంటే స్కిన్ షో చేయక తప్పదు. కొన్నిసార్లు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుంది. ఇక మరికొన్ని బోల్డ్ కూడా నటించాల్సి వస్తుంది. కమర్షియల్ హీరోయిన్ గా స్టార్డం దక్కాలి అంటే చాలా కష్టం. కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం ఇందుకు అర్హులు. స్కిన్ షో చేయకుండానే లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన ఏకైక హీరోయిన్ నయనతార.

అదేవిధంగా బోల్డ్ సీన్స్ మరియు రొమాంటిక్ సన్నివేశాలకు నో చెబుతూనే 15 ఏళ్లగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది సోనాక్షి సిన్హా. ఈ అమ్మడు తాజాగా హిరామండి వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ విజయం సైతం అందుకున్నాయి. ఇక తాజాగా హిరామండి సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ మొదట్లో ఎప్పుడు కూడా బోల్డ్ సన్నివేశాలు ఉన్న సినిమాలకు కమిట్ అవ్వలేదు అని వెల్లడించింది.

onakshi Sinha interesting comments
onakshi Sinha interesting comments

ఒకవేళ సినిమా షూటింగ్ మధ్యలో బోల్డ్ సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ అడిగిన.. నన్ను అలాంటివి చేయమని ఒత్తిడి చేసినా కూడా నేను సినిమా నుంచి తప్పుకుంటానికి సిద్ధం. అలా కూడా కొన్నిసార్లు జరిగిందని ఈ బ్యూటీ వెల్లడించింది. అందాల ప్రదర్శన విషయంలో ఇబ్బంది లేదు కానీ బోల్డ్ సీన్స్ లో మాత్రం నటించేందుకు నేను ఎప్పుడూ నో అని చెప్తా. ఒకవేళ నన్ను కనుక అందాల ప్రదర్శన గురించి కోరితే నేను తప్పకుండా ఇస్తాను. కానీ బోర్డ్ సన్నివేశాలు మాత్రం నా వల్ల కాదు.. అంటూ వెల్లడించింది సోనాక్షి సిన్హా. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు