Mrunal Thakur: బ్లాక్ డ్రెస్ లో మృణాల్ ఠాకూర్ అందాల జాతర.. కిల్లింగ్ ఫోజులతో !

బాలీవుడ్‌ అందాల తార మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌ లో కంటే.. మన తెలుగులోనే ఎక్కువగా రాణిస్తోంది మృనాల్ ఠాకూర్. ఇప్పటికే టాప్‌ హీరోలతో సినిమా చేసిన మృనాల్ ఠాకూర్… కొత్త ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది. అయితే.. మృనాల్ ఠాకూర్, హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా విజయం తర్వాత ఈ భామకు వరుసగా తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి.

Mrunal Thakur beauty fair in black dress.. with killing photos!

ఇప్పటికే నాని 30 హాయ్ నాన్న సినిమా చేసిన ఈ బ్యూటీ… విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్ గా ఖరారు అయ్యింది. ఇదిలా ఉంటే… ఈ భామ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్లు టాక్ నడుస్తోంది. సీతారామం సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చిన మృనాల్ తెలుగులో వరుస సినిమాలతో కేక పెట్టిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం నాని 30 హాయ్ నాన్న లో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కోసం ఆమె దాదాపుగా మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట.

- Advertisement -

Mrunal Thakur beauty fair in black dress.. with killing photos!

రకరకాలుగా గ్లామర్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ మరింతగా రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల విజయ్ సేతుపతి నటించిన మేరీ క్రిస్మస్ మూవీ ఈవెంట్‌లో ఈ అందాల భామ మెరిసింది. ఈ ఈవెంట్‌లో దాచాల్సిన అందాలన్నింటినీ కూడా పబ్లిక్ లో పెట్టేసి హోయలు పోతోంది. ఈ తరుణంలోనే.. తాజాగా బ్లాక్‌ డ్రెస్‌ లో మెరిసింది బాలీవుడ్‌ అందాల తార మృనాల్ ఠాకూర్. పై నుంచి కింది వరకు బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుని.. తన హాట్‌ అందాల జాతర ఫ్యాన్స్‌ ముందు ఉంచింది. అలాగే.. తన ఎద అందాలు కనిపించేలా ఫోజులు ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు