Pushpa 2: పుష్ప 2 కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. స్టార్ హీరోయిన్ ..!

Pushpa 2: ప్రజెంట్ టాలీవుడ్ ప్రేక్షకులు అంత ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప 2. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పై ఇప్పటికే భారీ హైప్స్ ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాని చూసేందుకు ఒక ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇదే క్రమంలో తాజాగా ఓ హీరోయిన్ కూడా అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాని చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు కాజల్ అగర్వాల్. ప్రజెంట్ సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ బ్యూటీ ఈ మూవీ కోసం వరస ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.

I am eagerly waiting for Pushpa 2.. star heroine
I am eagerly waiting for Pushpa 2.. star heroine

ఇదే క్రమంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 పై కామెంట్స్ చేసింది. ” నేను పుష్ప 2 సినిమా కోసం చాలా ఆత్రతగా ఎదురు చూస్తున్న ” అంటూ కాజల్ అగర్వాల్ వెల్లడించింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.‌.. ఇది కదా బన్నీ అన్న ఫాలోయింగ్ అంటే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు