Sadaa: వైలెట్ కలర్ డ్రెస్ లో సదా గ్లామర్ షో చూశారా..?

Sadaa: ఆనాటి హీరోయిన్స్ ప్రస్తుతం అవకాశాల కోసం తమ అందచందాలని సోషల్ మీడియాలో ఆరబోస్తున్న సంగతి తెలిసిందే. అలా ఒకప్పుడు కుర్రాళ్లలో ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్న ముద్దుగుమ్మలు ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయ్యారు. అటువంటి వారిలో సదా కూడా ఒకరు.

Have you seen Sadaa glamor show in violet color dress
Have you seen Sadaa glamor show in violet color dress

నితిన్ సరసన నటించిన ఈ బ్యూటీ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. రాను రాను అంటూనే చిన్నది పాటతో ఈమెకి స్టార్ హీరోయిన్ హోదా దక్కింది. ఇక ఈ బ్యూటీ కి పాపులారిటీ దక్కినప్పటికీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. ప్రస్తుతానికి అయితే ఖాళీ చేతులతో కూర్చుంది.

Have you seen Sadaa glamor show in violet color dress
Have you seen Sadaa glamor show in violet color dress

ఈ క్రమంలోనే ఏం చేయాలో తోచక తన వంపుసంపులను ఆరబోసి అవకాశాలను కొట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఇదే క్రమంలో వైలెట్ కలర్ మోడల్ డ్రెస్ ధరించి తన అందాన్ని ప్రదర్శించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బెస్ట్ యాక్ట్రెస్ అంటే మీరు. ప్రజెంట్ మీకు సినిమాలు లేకపోయినా మేము మీకు పెద్ద ఫ్యాన్స్.. అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు