Anasuya Bharadwaj : బీచ్ లో రెచ్చిపోయిన అనసూయ

టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలియని వారు ఉండరు. సినిమాలలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే చేసిన అనసూయకు జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాతనే మంచి గుర్తింపు వచ్చింది. దీంతో టీవీ షోలలో, అలాగే సినిమాలలో రాణిస్తూ ముందుకు సాగింది. అనసూయ ఇప్పటికీ రెండు రంగాలలో రాణిస్తోంది. ఇక గత కొద్దిరోజులుగా జబర్దస్త్ షోకి పూర్తిగా గుడ్ బై చెప్పిన అనసూయ పూర్తిస్థాయి నటిగా మారిపోయింది.

అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయంపై కూడా స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు కునుకులేకుండా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు చేసే బోల్డ్ కామెంట్లకు కూడా ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. ఇక కాస్త విరామం దొరికితే చాలు భర్త, పిల్లలతో కలిసి వెకేషన్ వెళ్తూ పొట్టి డ్రెస్సుల్లో ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.

అనసూయ భరద్వాజ్ తన భర్తతో రొమాంటిక్ మూడ్ ని ఎంజాయ్ చేస్తోంది. తన వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ గా నెటిజన్లతో షేర్ చేసుకున్న ఈ భామ రీసెంట్ గా భర్త భరద్వాజ్ తో దిగిన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. అక్కడితో ఆగకుండా అనసూయ భరద్వాజ్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె వైట్ కలర్ టు పీస్ బికినీలో కనిపించి రెచ్చిపోయింది. ఫలితంగా ఈ వీడియోలో ఆమె అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. దీంతో అనసూయ షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా ఇది వైరల్ గా మారిపోయింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు