నా కలల లోకంలో నేనున్నా : మేహరీన్

క్రిష్ణగాడి వీర ప్రేమగాధ లో తన అమాయకత్వంతో అందరిని మెస్మరైజ్ చేసిన పంజాబీ ముద్దుగుమ్మ పెద్దగా చెప్పుకోతగ్గ భారి విజయాలేమి అందుకోలేకపోయింది. తెలుగు చిత్రం తో తన కెరీర్ మొదలుపెట్టినప్పటికీ, హిందీ, తమిల్, కన్నడ మరియు పంజాబీ సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ తన జోరుచూపిస్తుంది. ఎఫ్-2 తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్స్-ఆఫీస్ వద్ద బొక్కబోర్ల పడ్డం వల్లోఏమో ఇప్పుడు ఈ అమ్మడుకి తెలుగులో ఎఫ్-3తప్ప ఏ సినిమాలు లేవు.

 ఎఫ్-3 కుడా ఎఫ్-2 కి కొనసాగింపు కాబట్టే మేహరీన్ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ బ్యూటి అవకాశాల కోసం తెగ ట్రై చేస్తున్నట్లు సమాచారం. దాన్లో బాగంగానే అన్నట్లుగా సోషల్ మీడియా లో తెగ రెచ్చిపోతుంది. తాజాగా తాను పెట్టిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు