Mallishwari: టాలీవుడ్ హీరోకు ఐదు కోట్లు అప్పు ఇచ్చిన కత్రినా కైఫ్ ?

టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తారు. రెండు చిత్ర పరిశ్రమలలో కూడా రాణిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అలాంటి హీరోయిన్లు చాలు తక్కువగానే ఉంటారు. ఈ హీరోయిన్ల లిస్టులో కత్రినా కైఫ్ కూడా ఒకరు.

విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన మల్లీశ్వరి సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించి అందరిని మెప్పించారు. ఈ సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. కామెడీ మరియు సెంటిమెంట్ సీన్లు బాగా వర్క్ అవుట్ కావడంతో ఈ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అప్పటి నుంచే టాలీవుడ్ హీరోలతో హీరోయిన్ కత్రినా కైఫ్ చాలా క్లోజ్ గా ఉండేవారట.

అయితే అలాంటి కత్రినా కైఫ్… ఓ టాలీవుడ్ హీరోకు ఐదు కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చిందట. గతంలో ఈ టాలీవుడ్ హీరో ఓ సినిమా చేశాడట. ఆ సినిమాకు నిర్మాతగా పనిచేసే దాదాపు 5 కోట్లు లాస్ అయ్యాడట. ఇక ఆ డబ్బులను కట్టేందుకు… కత్రినా కైఫ్ దగ్గరకు ఆ యంగ్ హీరో వెళ్లినట్లు సమాచారం. ఆ హీరో అడగగానే కత్రినా కైఫ్ కూడా 5 కోట్లు ఇచ్చిందట. కానీ ఇప్పటివరకు ఆ డబ్బులను కత్రినా కైఫ్ కు యంగ్ హీరో ఇవ్వలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు