Tollywood:లిప్ కిస్ ఇచ్చే ముందు హీరోయిన్స్ అలా చేస్తారా..? కానీ సమంత మాత్రం..!

Tollywood:

ఒకప్పటి హీరోయిన్స్ పైట జారిపోతేనే సిగ్గు పడిపోయేవారు. వెంటనే పరిగెత్తుకుంటూ లోపటికి వెళ్లిపోయేవారు. కానీ ఇప్పటి హీరోయిన్స్ కి అలాంటివి ఏమీ లేకుండా ఉన్నారు. ఈ కాలంలో ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే ఎటువంటి రోల్స్ లో నైనా చేయగలగాలి. అది ఎలాంటి రోల్స్ అయినా సరే నటించగలిగే సత్తా ఉన్న బ్యూటీస్ ని ఇండస్ట్రీ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటుంది.

ఇక కొంతమంది హీరోయిన్స్ పబ్లిక్ గా కెమెరా ముందే బట్టలన్నీ విప్పడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. మరి కొంతమంది హీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాలలో నటించేటప్పుడు, లిప్ కిస్ వంటి సన్నివేశాలలో నటించడానికి కొన్ని కండిషన్స్ పెడుతుంటారు. కొంతమంది హీరోయిన్స్ లిప్ కిస్ లాంటివి తెరకెక్కించేటప్పుడు చాలా సిగ్గుపడతారట. సీన్ తెరకెక్కించేటప్పుడు కేవలం కెమెరామెన్ దర్శకుడు తప్పిస్తే మిగతా ఎవరు షూట్ లో ఉండకూడదనే కండిషన్స్ పెడతారట.

ఇప్పటికీ చాలామంది హీరోయిన్స్ అవే కండిషన్స్ ని అప్లై చేస్తూ వస్తున్నారు. అయితే సమంత మాత్రం వీటన్నింటికీ చాలా డిఫరెంట్ అట. ఎలాంటి రోల్స్ అయినా సరే బోల్డ్ గా అందరి ముందే ప్రదర్శించడానికి ఒకే చెబుతుందట సమంత. ఎటువంటి సన్నివేశాలలో కానీ, ఏ దర్శకుడికి ఏ కండిషన్స్ పెట్టదట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings,

and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు