MeghaShukla : బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అమ్మాయి అయినా గ్లామర్ షోనే ప్రధాన అస్త్రంగా వాడుతూ సినిమా ఛాన్సులు దక్కించుకుంటారు. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సంప్రదాయం. అయితే సౌత్ లో టాలెంట్ ఉన్న వాళ్ళకే కాస్త ఎక్కువ అవకాశాలు వస్తాయి. దాంతో పాటు సక్సెస్ కూడా మేజర్ గా చూస్తారు. కానీ నార్త్ లో అలా లేదు. గ్లామర్ షో చేసి ఎలాంటి ఆఫర్లయినా దక్కించుకుంటారు అక్కడి హీరోయిన్లు. సౌత్ పరంగా గ్లామర్ షో కి ఓ లిమిట్ ఉంటుంది. కానీ బాలీవుడ్ (Bollywood) లో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో కూడా అన్ లిమిటెడ్ గా గ్లామర్ షోస్ ఉంటాయి. ఇక కొత్త హీరోయిన్లయితే మరీ బోల్డ్ సినిమాల్లో అందాలారబోసినట్టు తమ టాలెంట్ ని ప్రదర్శిస్తేనే అవకాశాలు అందుకుంటారు అని నెట్టింట కామెంట్స్ చేస్తుంటారు.
గ్లామర్ షోనే ప్రధాన అస్త్రం..
ఇక బాలీవుడ్ లో ఏ హీరోయిన్ కొత్తగా ఎంట్రీ ఇచ్చినా, లేదా ఒక హీరోయిన్ ఫేడవుట్ అయినా, అవకాశాల కోసం మొదట వాడే అస్త్రం గ్లామర్ షోనే. ఇక రీసెంట్ గా త్రిప్తి దిమ్రి (Tripthi dimri) వంటి హీరోయిన్లు కూడా ఎలా పాపులర్ అయ్యారో తెలిసిందేగా. అలాగే ఇప్పుడు మేఘా శుక్లా అనే చిన్న హీరోయిన్ కు కూడా బాలీవుడ్ నీళ్లు బాగానే వంట పట్టినట్టున్నాయి అని కామెంట్స్ వస్తున్నాయి. లేటెస్ట్ గా చేసిన బోల్డ్ ఫోటోషూట్ నెట్టింట రచ్చ లేపుతుంది. మోడలింగ్ ద్వారా ఫేమస్ అయిన మేఘా శుక్లా లాస్ట్ ఇయర్ హిందీలో “కథల్: ది జాక్ ఫ్రూట్ మిస్టరీ” (Kathal : the jack Froot Mystory) అనే మూవీలో కీలక పాత్రతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమానే అయినా అందులో సెటిల్డ్ నటనతో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేయలేదు.
బ్యాక్ నుండి టాప్ లెస్ అందాలతో రచ్చ..
ఇక మేఘా శుక్లా (MeghaShukla) కి బాలీవుడ్ లో హీరోయిన్ గా అయితే ప్రస్తుతం అవకాశాలు అంతగా రావడం లేదు. అయితే మోడలింగ్ లోనే ఈ బ్యూటీ ఎక్కువగా రానిస్తోంది. సినిమాలలో పెద్దగా అవకాశాలు రాకపోయినా, మోడలింగ్ లో బాగా సంపాదిస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉండే మేఘా శుక్లా లేటెస్ట్ గా చేసిన ఓ ఫోటోషూట్ నెట్టింట రచ్చ లేపుతుంది. ఈ పిక్స్ లో మేఘా శుక్లా పైన జాకెట్ కూడా లేకుండా, కేవలం చీరకట్టుతో బ్యాక్ లెస్ అందాలతో నెటిజన్లను రెచ్చగొడుతుంది. రైన్ సీజన్లో తడి అందాలు లేకున్నా యువతను రెచ్చగొడుతూ కనువిందు చేస్తుంది. ఇక మేఘా శుక్లా ఇంతకు ముందు కూడా చీర కట్టులోనే ఎక్కువగా ఫోటోషూట్స్ చేసింది.