Ashu Reddy.. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింత పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డ ఈ సెలబ్రిటీలు , గ్లామర్ ఫోటోషూట్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇక అలాంటివారిలో అషు రెడ్డి (Ashu Reddy) కూడా ఒకరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గ్లామర్ తో అందరినీ ఆకర్షిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీకి పరిచయమైన కొత్తలో జూనియర్ సమంత (Jr. Samantha)గా పాపులర్ ఇప్పుడు ప్రత్యేకమైన స్టైల్ తో , ఆహార్యం తో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాన్స్ సొంతం చేసుకుంది.
గ్లామర్ షో తో చెమటలు పట్టిస్తున్న అషు రెడ్డి..
అషు మొదటి రోజుల్లో షార్ట్ వీడియోలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత టెలివిజన్ షోలలో పాల్గొని మరింత పేరు సొంతం చేసుకుంది. ఇప్పటికే రెండుసార్లు బిగ్ బాస్ షో లో పాల్గొనడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. అందుకే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకుంటుంది. ఇక ప్రస్తుతం హాట్ ఫోటోషూట్స్ తో అభిమానులను మెప్పిస్తోంది . ఆర్జీవితో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆమెకు ఊహించని గుర్తింపును తెచ్చిందని చెప్పవచ్చు. అలాగే ఆమె ఇమేజ్ ని కూడా పూర్తిగా మార్చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన ఈమె ఇప్పుడు జీరో సైజ్ మెయింటైన్ చేస్తూ బాలీవుడ్ హీరోయిన్లతో పోటీ పడే రేంజ్ లో గ్లామర్ ప్రదర్శన చేస్తోంది.
రెడ్ కలర్ బ్లేజర్ లో హాట్ అందాలు..
ఈ క్రమంలోనే తాజాగా రెడ్ కలర్ బ్లేజర్ లో ఫోజులు ఇచ్చిన విధానం స్టన్ అయ్యేలా చేస్తోంది. ఈ ఫోటోలని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో ఈ ఫోటోలు చూసిన ఆడియన్స్ ఘాటు మిర్చీల పిచ్చెక్కిస్తోంది అసలు ఇంతకంటే బోల్డ్ మరొకటి ఉంటుందా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ఏంజిల్ లా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా టాలెంట్ తో పాటు గ్లామర్ షోలో కూడా తన ప్రత్యేకత చాటుతోంది. ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా బ్రా లెస్ బ్లేజర్ ధరించి లో అందాలతో చెమటలు పట్టిస్తోంది. ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అషురెడ్డి కెరియర్..
ఇక అషురెడ్డి కెరియర్ విషయానికి వస్తే, సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న “ఏ మాస్టర్ పీస్” అనే సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరికొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, బిగ్ బాస్ హౌస్ లో అంతకుమించి క్రేజ్ దక్కించుకొని, ఒక్కసారిగా అందాల ప్రదర్శనతో పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి
View this post on Instagram