Star Heroine : సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ ల ఒక బాండింగ్ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. అయితే రిలేషన్లో కేవలం ఫ్రెండ్స్ గా ఉంటారు కానీ మరికొందరు మాత్రం ఆ రిలేషన్ లాంగ్ వెళ్తారు. కొందరు పెళ్లిళ్లు చేసుకొని ఫ్యామిలీని లీడ్ చేస్తారు .. ఈరోజుల్లో ఆ బంధం ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. ఘాడంగా ప్రేమించుకొని విడిపోయిన జంటలు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ లిప్ కిస్ ఇచ్చిన హీరోకు టెంప్ట్ అయ్యింది. ఇక క్యారావ్యాన్ లో ఇద్దరు అదే పనిలో ఉంటారు. ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ హీరో వారసుడుగా హీరో కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరో చేసింది చాలా తక్కువ సినిమాలో ..హిట్టు కొట్టింది మరీ తక్కువ ..కానీ నేను హీరోని అంటూ ప్రతి ఈవెంట్లను డప్పు కొట్టుకొని మరి తన పేరుని తన కుటుంబం పేరుని పాపులారిటీ చేసుకుంటూ ఉంటాడు . అంతేకాదు ఈ హీరోకి పబ్లిసిటీ పిచ్చోడు అనే పేరు కూడా ఉంది . అయితే ఈ పబ్లిసిటీ పిచ్చోడు అని పేరు సంపాదించుకున్న హీరో ఓ కిస్ సీన్ లో ఇద్దరు కాస్త టెంప్ట్ అయ్యారు. ఇక ఆ తర్వాత బయట ఇద్దరు కలిసి తిరిగేవారు . షూటింగ్ లో సమయం దొరికితె ఛిల్ల్ అవుతుంటారు.
ఆ హీరోయిన్ అతగాడిని కొట్టాలని చేయి పైకెత్తి కొట్టకుండా కిందకు దించేసిందట. ఈ విషయం ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే ఆ తర్వాత ఆ హీరోయిన్ కి సారీ చెప్పడానికి ఆమె కార్ వ్యాన్ లోకి వెళ్ళిన హీరోని ..అమ్మడు రఫాడించేసిందట. తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన బోకు గాడివి నువ్వు మగాడివా రా అంటూ మండి పడిందట.ఆ హీరోయిన్ అతగాడిని కొట్టాలని చేయి పైకెత్తి కొట్టకుండా కిందకు దించేసిందట. ఈ విషయం ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే ఆ తర్వాత ఆ హీరోయిన్ కి సారీ చెప్పడానికి ఆమె కార్ వ్యాన్ లోకి వెళ్ళిన హీరోని ..అమ్మడు రఫాడించేసిందట.నోటికి వచ్చినట్లు రాసుకున్నారట.
ఆ హీరో గతాన్ని తవ్వి ఉన్నచోటనే కాలు వణికి పోయేలా చెమటలు పట్టించిందట . తండ్రికొడుకులు బాగోతం అలాంటిది మరి. గతంలో ఇలాంటి వల్గర్ పనులు చాలానే చేసాడు తండ్రి..ఆ పాయింట్ తోనే ప్యాంట్ తడిపేసింది..ఆ హాట్ బ్యూటి. ప్రెసెంట్ ఈ హీరోయిన్ పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోయింది . ఇప్పటికే ఆ హీరో హీరోయిన్ ఎవరో మీకు అర్థం అయిపోయింది కదూ . ఏది ఏమైనా హీరో , హీరోయిన్ల ఎఫైర్స్ గురించి ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. కన్నడ ఇండస్ట్రీలో అయితే ప్రియురాళ్ల కోసం మర్డర్స్ చేసి జైలుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.. ఇక రాను రాను ఎన్ని ఘోరాలు చూడాలో ..