సంజయ్ లీలా బన్సాలీ తొలి వెబ్ సిరీస్ 'హిరామండిలో హీరోయిన్ల రెమ్యునరేషన్

ది గ్రేట్ బాలీవుడ్ డైరెక్టర్  à°¸à°‚జయ్ లీలా బన్సాలీ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ ఇది.

స్వాతంత్రానికి ముందు బ్రిటీష్ కాలంలో  à°¹à±€à°°à°¾à°®à°‚à°¡à°¿ అనే రెడ్ లైట్ ఏరియాలో జరిగిన కథతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

ఇందులో ఆరుగురు హీరోయిన్లు వేశ్యాలుగా నటించారు. వారి రెమ్యునరేషన్స్ ఎంతో ఇప్పుడు చూద్ధాం...

మనీషా కొయిరాలా

ఈమె సిరీస్‌లో మల్లికాజన్ పాత్రను పోషిచింది. ఈ క్యారెక్టర్ కోసం మనీషా 1 కోటి రూపాయలు పారితోషికంగా అందుకుంది.

అదితి రావు  à°¹à±ˆà°¦à°°à±€

హీరామండి 'బిబ్బోజన్' పాత్రలో కనిపించిన అదితి 1.5 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నట్టు సమాచారం.

సంజీదా షేక్

'వహీదా' పాత్రను పోషిచింది సంజీదా షేక్. ఈ పాత్ర కోసం అతను 40 లక్షలు తీసుకుంది.

రిచా చద్దా

'లాజో' పాత్రలో నటించిన రిచా... 1 కోటి రూపాయల పారితోషికం అందుకుంది.

షర్మిన్ సెహగల్

అలంజేబ్ పాత్రలో కనిపించిన షర్మిన్  à°•à±‡à°µà°²à°‚ రూ.35 లక్షలు మాత్రమే తీసుకుంది.

సోనాక్షిసిన్హా

సోనాక్షి 'ఫరీదాన్' అనే పాత్రను పోషించింది. దీని కోసం 2 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకుంది.