ఇప్పటివరకు పద్మవిభూషణ్ అందుకున్న నటులు వీళ్లే...

పద్మవిభూషణ్ అవార్డులను భారత ప్రభుత్వం 1954 నుంచి ఇస్తుంది.

మన దేశంలో భారతరత్న తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇది.

ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నాడు.

అయితే ఇప్పటి వరకు ఎంత మంది నటీనటులు ఈ అవార్డును అందుకున్నారో ఇప్పుడు చూద్ధాం.

అక్కినేని నాగేశ్వర రావు - టాలీవుడ్ (2011)

అమితాబ్ బచ్చన్ - బాలీవుడ్ (2015)

రజినీకాంత్ - కోలీవుడ్ (2016)

వైజయంతి మాల - కోలీవుడ్ (2024)

చిరంజీవి - టాలీవుడ్ (2024)

వీరితో పాటు వివిద క్రాఫ్ట్ లలో మరో 18 మంది పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు.