మంచు సినిమాలో మిల్కీ బ్యూటీ ఐటెం సాంగ్...
మిల్కీ బ్యూటీ తమన్నా... ప్రస్తుతం వచ్చిన ప్రతీ అవకాశాన్ని అసలు వదలుకోవడం లేదు.
కొన్ని రోజలు క్రితం ఈమె కెరీర్ ఆల్మోస్ట్ కిల్ అయిపోయే పరిస్థితి.
కానీ, తన నో కిస్సింగ్ పాలసీని పక్కన పెట్టేసి బోల్డ్ పాత్రలు చేయడంతో వరుసగా ఛాన్స్‌లు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ మిల్కీ బ్యూటీ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు బాలీవుడ్, ఒకటి తెలుగు మూవీ.
ఇవి కాకుండా, కొన్ని చర్చల దశలో ఉన్నాయని సమాచారం.
అలాగే ఇటు సినిమాలు చేస్తూనే, స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అయిపోతుంది.
ఈ మధ్య జైలర్ మూవీలో తమన్నా "కావాలయ్యా...'' అంటూ తమన్నా కాలు కదిపితే, ఎంత సంచలనం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దీనికి ముందు జైలవకుశలో "స్వింగ్ జర" సాంగ్ కూడా ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు మరో ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయిపోయింది.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న కన్నప్ప సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేయబోతుందట.
అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది.
Kamal hassan