డిజాస్టర్స్ నుంచి మళ్లీ బిజీ బిజీ... స్ట్రాంగ్ లైనప్‌తో రష్మిక

కన్నడ సినిమా తో పరిచయం అయిన రష్మిక మందన్న తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.

నేషనల్ క్రష్‌కు తెలుగు స్టేట్స్ లో మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. అలాగే ఈమెపై ట్రోల్స్ చేసే వాళ్లు కూడా ఉన్నారు.

అయితే ఇవన్నీ పట్టించుకోకుండా తన పని తను చేసుకొని స్టార్ హీరోయిన్ స్థాయి కి చేరుకుంది.

అనిమల్ సినిమాలో స్ట్రాంగ్ లేడీ రోల్ లో కనిపించిన రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉంది

ఈ నటి ప్రస్తుతం ఎన్ని సినిమాలతో బిజీ గా ఉందో చూద్దాం

1. పుష్ప: ది రూల్

2. రెయిన్బో

3. ది గర్ల్ ఫ్రెండ్

4. కుబేర

5. చ్చావా

పుష్ప తరువాత ఈమె సినిమాలన్నీ కూడా వరుస ప్లాప్ అవ్వడంతో ఇండస్ట్రీ లో కొనసాగటం కష్టమే అని అనుకున్నారు.

కానీ, ఇప్పుడు రష్మిక ఏకంగా 5 సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుని మళ్లీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.