మోస్ట్ ఇన్ఫ్లుఏన్షియల్ యంగ్ ఇండియన్స్ లిస్ట్‌లో యాక్టర్స్‌ ఎవరు ఉన్నారంటే..?

ఇండియన్ యాక్టర్స్ అంటే కేవలం యాక్టింగ్ మాత్రమే కాదు... మంచి పనులు చేస్తూ ఎంతో మంది సాయం చేస్తూ ఇన్స్పైరింగ్ నిలుస్తుంటారు.

సినిమాలతో సంపాదించిన డబ్బును మంచి పనులకు వాడటం వాళ్లు చాలా మంది నటీనటులు ఉన్నారు.

అలాంటి యాక్టర్స్ ను GQ గుర్తించి మోస్ట్ ఇన్ఫ్లుఏన్షియల్ యంగ్ ఇండియన్స్ పేరుతో ఒక లిస్ట్ ను విడుదల చేస్తుంది.

ఈ సారి కూడా ఈ లిస్ట్‌ను GQ విడుదల చేసింది...

1. నయనతార

2. వరుణ్ ధావన్

3. సాన్యా మల్హోత్రా

4. నవ్య నవేలి నంద

5. భూమి ఫెడ్నేకర్

6. విజయ్ వర్మ

7. మన్నారా చోప్రా

8. ఫాతిమా సనా షేక్

9. రాజ్ కుమార్ రావు

10. టైగర్ ష్రాఫ్

11. మీరా రాజ్‌పుత్ కపూర్