బాలీవుడ్ హీరోయిన్లు... ఒక్క సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్  

దీపికా పదుకొనే.. ఒక్కో చిత్రానికి రూ.15 నుంచి రూ.30 కోట్లు.

కంగనా రనౌత్.. ఒక్కో చిత్రానికి రూ.15 నుంచి రూ.27 కోట్లు.

ప్రియాంక చోప్రా.. ఒక్కో చిత్రానికి రూ .15 నుంచి రూ .25 కోట్లు.

కత్రినా కైఫ్.. ఒక్కో చిత్రానికి రూ.15 నుంచి రూ .25 కోట్లు.

అలియా భట్.. ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది.

కరీనా కపూర్.. ఒక్కో సినిమాకు రూ.8 నుంచి రూ.18 కోట్ల రూపాయల వరకు తీసుకుంటోంది.

శ్రద్దా కపూర్.. ఒక్కో సినిమాకు రూ.7 నుంచి రూ.15 కోట్లు.

విద్యాబాలన్.. ఒక్కో సినిమాకు రూ.8 నుంచి రూ.14 కోట్లు

అనుష్క శర్మ.. ఒక్కో సినిమాకు రూ.8 నుంచి రూ.11 కోట్ల రూపాయలు.

ఐశ్వర్యరాయ్.. ఒక్కో సినిమాకు ఒక్క చిత్రానికి 10 కోట్ల రూపాయలు