Sreemukhi : సినీ హీరోయిన్ల కన్నా ఎక్కువగా బుల్లితెర యాంకర్స్ తమ అందాలతో కుర్రాళ్లకు గాలం వేస్తున్నాడు. ఒకరిని మించి మరొకరు అందాలతో పిచ్చెక్కిస్తున్నారు. ఇక బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన అందంతో, చలాకీతనంతో యూత్ ను బాగా ఆకట్టుకుంది.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అయితే సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. దాంతో స్మాల్ స్క్రీన్ కే అంకితం అయ్యింది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.. తాజాగా గోల్డ్ కలర్ డ్రెస్సులో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
టీవీ షోలతో పాపులారిటిని సొంతం చేసుకున్న అతి తక్కువ మంది యాంకర్స్ లలో శ్రీముఖి కూడా ఒకటి.. ఆ మధ్య ఇదే క్రేజ్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు తన యాటీట్యూడ్ తో ఆకట్టుకుంది.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తారు కానీ ఈ అమ్మడు మాత్రమే స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూ తన అభిమానులు, ఆడియెన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది.. షోలతో ఫుల్ బిజీగా ఉంటున్నా కూడా ఈమె లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారకు మతి పోగొడుతుంది. తాజాగా స్టన్నింగ్ ఫోటోలను షేర్ చేసింది.. గోల్డ్ కలర్ డ్రెస్సులో సూపర్ స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ట్రెండీ వేర్ లో హాట్ పోజులతో స్టన్నింగ్ పోజులతో ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరిని షాక్ కు గురి చేసింది.. తాజాగా శ్రీముఖి గోల్డ్ కలర్ డ్రెస్సులో కైపేక్కించే చూపులతో పరేషన్ చేస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్య భోళాశంకర్ సినిమాలో నటించింది. ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక బుల్లి తెరపై వరుస షోలలో మెరుస్తూ యూత్ ను ఆకట్టుకుంటుంది..