Shraddasrinath : నెట్టింట రచ్చ చేస్తున్న నాని హీరోయిన్.. లోపల ఏం లేదా పాప…

Shraddasrinath : ఈ మధ్య హీరోయిన్లు సినిమాలలో కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా అందాలను ఆరబోస్తున్నారు. ఒకరిని మించి మరొకరు గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్నారు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లు సోషల్ మీడియాలో హీటేక్కించే రేంజులో అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నారు.. తాజాగా నాని హీరోయిన్ కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయింది… ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు శ్రద్దా శ్రీనాథ్.. ఈ అమ్మడు సినిమాలు తక్కువ చేసినా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా ట్రాన్సఫరెంట్ డ్రెస్సులో ఫోటోలను సోషల్ పోస్ట్ చేసింది ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

న్యాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ సినిమా జెర్సీలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమా ఎంత హిట్ టాక్ ను అందుకుందో మనం చూశాం.. ఆ తర్వాత అమ్మడు బాగా బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు.. ఇటీవల బాలయ్య సినిమాల్లో ఛాన్స్ పట్టేసిందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. అయితే ఈ భామ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మెరుస్తూ సందడి చేస్తుంది.. తాజాగా స్టన్నింగ్ ఫోటోలను పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట రచ్చ చేస్తున్నాయి..

shradda srinath latest photos social meida
shradda srinath latest photos social meida

వైట్ డ్రెస్సులో లోపల మొత్తం కనిపించేలా బెడ్ పై అలా కూర్చొని ఫోటోలకు పోజులిచ్చింది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం లైకులు, కామెంట్స్ తో ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. నందమూరి బాలకృష్ణ – బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే కన్నడ సినిమాల్లో కూడా బిజీగా ఉంటుంది.. ఇక నానితో మరో సినిమాలో నటిస్తుందని టాక్.. ఈ వార్త పై త్వరలోనే క్లారిటి రావాల్సి ఉంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు