Priya prakash Varrier: సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కాస్త కష్టమే.. వచ్చిన తర్వాత హిట్ సినిమాలు పడితేనే.. లేకుంటే కేరీర్ ఖతం.. ఇక సాదారణంగా హీరోయిన్లు అందం, అభినయం ఉన్నా కూడా అదృష్టం లేకుంటే అవకాశాలు అందని ద్రాక్షలాగా మారతాయి. కొందరు హీరోయిన్లు అన్నీ ఉన్నా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో ప్రియా ప్రకాశ్ వారియర్ ( Priya prakash Varrier) ఒకరు. ఒక్కసారిగా సెన్సేషన్ అయిన ఈ అమ్మడు.. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఆఫర్లు అందుకుంది. కానీ, సక్సెస్‌లు సాధించలేకపోతోంది. ఇక, సోషల్ మీడియాలో యమా రచ్చ చేసే ప్రియా ప్రకాశ్ తాజాగా ఓనం స్పెషల్ అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ప్రియా ప్రకాశ్ వారియర్ హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోల ను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతాయో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోల ను షేర్ చేసింది. వీటిలో ఆమె స్ట్రాప్ అండ్ స్వీవ్‌లెస్ బ్లౌజ్లో విపరీతంగా హాట్ షో చేస్తోంది. ఈ పిక్‌లలో పైన అందాలు మొత్తం కనిపిస్తూ రెచ్చగొడుతోన్నాయి. ఆ ఫోటోలు పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారాయి. వాటిని చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చెయ్యకుండా ఉండలేరు. అంత అందంగా ఉన్నాయి. పండగ పూట ఇలాంటి ఫోటోలు ఎందుకు అని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..
ఇకపోతే కేరళకు చెందిన ప్రియా ప్రకాశ్ వారియర్ మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను అందుకుంది. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను షేర్ చేస్తూ వస్తుంది. ఇక ఈమె కేరీర్ విషయానికొస్తే.. బాలీవుడ్లో ‘శ్రీదేవి బంగ్లా’ అనే సినిమా చేసింది. వివాదం అయిన ఈ మూవీ షూటింగ్ దశలోనే నిలిచిపోయింది. ఇక ‘బ్రో’ మూవీలో సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) చెల్లిగా చేసింది. కానీ, ఇది కూడా సక్సెస్ కాలేదు. ఇప్పుడు హిందీ లో ‘త్రీ మంకీస్’, ‘లవ్ హ్యాకర్స్’, ‘యారియన్ 2’ కన్నడంలో ‘విష్ణుప్రియ’ అనే మూవీల్లో నటిస్తోంది.. ఈ సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి.. వాటిల్లో ఒక్కటి హిట్ అయినా ఆమె మళ్లీ ఫామ్‌లోకి వచ్చేస్తుంది. ఇక ప్రస్తూతం ఈ అమ్మడు తెలుగులో పాగా వేసేందుకు సిద్ధంగా ఉంది. వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉంది,. ఏ సినిమా ఎలాంటి టాక్ ను అందిస్తుందో చూడాలి.. ఈ అమ్మడు ఓనమ్ స్పెషల్ ఫొటోస్ పై ఒక లుక్ వేసేసుకోండి..
View this post on Instagram