Mamitha Baiju : ఈ ఏడాది మాలయళంలో వరుస సినిమాలు మంచి టాక్ ను అందుకున్నాయి.. అందులో ప్రేమలు సినిమాలు కూడా ఒకటి.. ఒక్క సినిమాతో యూత్ క్రష్ గా మారిపోతున్న హీరోయిన్లు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ ఒక్క సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయింది. మొదటి సినిమాతోనే బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది.. ఇటీవల ప్రేమలు సినిమాతో తెలుగు , మలయాళం భాషలలో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది మమితా బైజు.. ఆమె నటనకు ఫిదా అవుతున్నారు కుర్రకారు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట ట్రెండ్ అవుతుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి..
తాజాగా వైట్ పూల పూల శారీలో పూలను పట్టుకున్న క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలలో ఈ అమ్మడు ఎంజిల్ లాగా ఉంది.. క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తుంది.. ఒక్కమాటలో చెప్పాలంటే దేవకన్యలా ఉంది. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి.. వాటి పై ఓ లుక్ వేసుకోండి.. ఇక ఓ పక్క సినిమాలు, మరో పక్క యాడ్స్ తో మమిత బైజు దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ మలయాళ కుట్టి ప్రేమలు 2 షూటింగ్ లో బిజీగా ఉంది… త్వరలోనే తెలుగు సినిమా కూడా అనౌన్స్ చెయ్యనుంది…
ఈ హీరోయిన్ గురించి ఈ మధ్య వార్తల్లో ఎక్కవగా వినిపిస్తుంది.. మొదటి సినిమాతో మంచి హిట్ టాక్ ను అందుకుంది.. తాజాగా ఈ అమ్మడుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఒకవైపు వరుస సినిమాలను చేస్తూనే, మరోవైపు క్రేజ్ ను పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. సోషల్ మీడియాలో లేటెస్ట్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది..