Bhagyasri Borse: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీసెంట్ గా ఎంట్రీ మంచి టాక్ ను అందుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్ గా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా అంత హిట్ టాక్ ను అందుకోకపోయిన కూడా నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి. మొదటి సినిమాతోనే కుర్రకారును తన వైపు తిప్పుకుంది. ఈమె బ్యాగ్రౌండ్ గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో పాప ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు.. తాజాగా గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తెలుగు మాస్ హీరో రవితేజ ( Raviteja) , హరీష్ శంకర్ (Harish Sankar) కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా ఈ అమ్మడు నటించింది. ఆ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక అంత హిట్ అవ్వలేదు. యావరేజ్ టాక్ ను అందుకుంది. సినిమాలో ఈ కుర్ర బ్యూటీ నటన అందరికీ నచ్చింది. అందుకే క్రేజ్ పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ లేటెస్ట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఆ ఫోటోలలో వైట్ స్లీవ్ టాప్ వేసింది. దానిపై షర్ట్ వేసి బటన్స్ వదిలేసింది. కింద చిన్న జీన్స్ నిక్కర్ వేసింది. నడుము అందాలతో పిచ్చెక్కిస్తుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేసుకోండి. ఇక ఈ అమ్మడు ఎంట్రీతోనే నాలుగు, ఐదు సినిమాలను లైన్లో పెట్టింది.. అలాగే గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటిస్తున్న సినిమా కావడం విశేషం..ఈ అమ్మడు సినిమాల లైనప్ రోజు రోజుకు పెరుగుతున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రమే హాట్ అందాలతో రచ్చ చేస్తూనే ఉంది. తమిళ్ సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..