Anasuya : యాక్టర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస షోలతో ఫుల్ బిజీగా ఉన్న అనసూయ. ఈ మధ్య మాత్రం యాంకరింగ్ గుడ్ బై చెప్పేసింది. కేవలం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె నటించిన సినిమాలు మంచి హిట్ టాక్ అందుకున్నాయి. ఇక సమాజంలో జరిగే ప్రతి వాటికి స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. అనును ఎవరైన ఏదైన అంటే మాత్రం అస్సలు సహించదు.. ఇక చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఓ రేంజులో ట్రెండ్ అవుతున్నాయి.
వెరైటీ డ్రెస్సులో వెరైటీ ఫోటోలను దిగింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు కొందరికి పిచ్చెక్కిస్తే, మరికొందరికి కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు లుక్ వేసుకోండి. ఆ ఫోటోలను చూసిన వారంతా కామెంట్స్ చేస్తున్నారు. ఏందీ తల్లి ఈ అవతారం జనాలను చంపేస్తున్నావ్ కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఫోటోలు భలే ఉన్నాయి..
ఇక కేరీర్ విషయానికొస్తే.. అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది. కేవలం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు బుల్లి తెర పై పలు షోలల్లో మెరుస్తూ సందడి చేస్తుంది. ఇక సినిమాలను చూస్తే.. దాదాపు నాలుగు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమాలో చేస్తుంది. ఆ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.