OTT Movie : హై డోస్ బో*ల్డ్ సీన్స్… బస్సులో, మెట్రోలో పొరపాటున కూడా ఈ సినిమాలను చూడకండి

OTT Movie : బో*ల్డ్ సినిమాలు ఏ ఓటీటీలో వచ్చినా ట్రెండింగ్ లోనే ఉంటున్నాయి. ఇక ఈరోజు మన మూవీ సజేషన్ కూడా బోల్డ్ మూవీ లవర్స్ కోసమే. అయితే సినిమాను చూడడం స్టార్ట్ చేయగానే పెద్దగా అలాంటి సీన్లేమీ లేవు కదా అని పబ్లిక్ ప్లేస్ లో సదరు సిరీస్, సినిమాలను చూశారంటే అంతే సంగతులు. ముఖ్యంగా బస్సు, మెట్రోలో మీరు అస్సలు చూడకూడని కొన్ని సిరీస్‌లు, చిత్రాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. వీటిలో ఇబ్బంది కలిగించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి.

బో*ల్డ్ కంటెంట్.. బీ కేర్ ఫుల్

నేటి డిజిటల్ కాలంలో థియేటర్లకు వెళ్లి సినిమాలను చూడడం ఇష్టం లేకపోయినా, లేదా బడ్జెట్ సమస్యలైనా ఇంట్లో కూర్చొని సినిమాలను చూసే అద్భుతమైన అవకాశం ఓటీటీల వల్ల దక్కుతోంది. అందులే ఇప్పుడు చాలామంది మూవీ లవర్స్ ఇంట్లో కూర్చొని తమకు ఇష్టమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఆస్వాదిస్తున్నారు. ఈ రోజు మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి తెలియజేస్తున్నాము. అయిత వీటిని ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చూడటం మంచిది. పొరపాటున కూడా బస్సులో లేదా మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు వీటిని చూడకండి. ఎందుకంటే ఈ సినిమాలు, సిరీస్‌లు శృంగార సన్నివేశాలతో నిండి ఉంటాయి.

365 డేస్

‘365 డేస్’ అనేది 2020 సంవత్సరంలో విడుదలైన హాలీవుడ్ చిత్రం. దీన్ని ప్రైవేట్‌గా కూడా చూడటం మంచిది. ఎందుకంటే ఇందులో బో*ల్డ్ మూవీ లవర్స్ ఎక్స్పెక్ట్ చేసే మసాలా ఎక్కువగానే ఉంటుంది. దీన్ని నెట్‌ఫ్లిక్స్‌లో ఆస్వాదించవచ్చు.

- Advertisement -

కాలేజ్ రొమాన్స్

రొమాన్స్ అనే పదం ఈ సిరీస్ పేరుతోనే ముడిపడి ఉంది. ఈ సిరీస్‌లో మీరు రొమాన్స్‌ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇది సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

లస్ట్ స్టోరీస్

బాలీవుడ్ నటి కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లస్ట్ స్టోరీస్’. ఇందులో కియారాపై ఉన్న శృంగార సన్నివేశాలు ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజం చెప్పాలంటే ఈ సిరీస్ తరువాతే కియారా పాపులర్ అయ్యింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ అందుబాటులో ఉంటాయి.

సేక్రెడ్ గేమ్స్

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘సేక్రెడ్ గేమ్స్’లో ఇబ్బందికరమైన సన్నివేశాలు, మసాలా సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి.

ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే- 'ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే' అనే సినిమా కూడా ఈ కోవకు చెందిన చిత్రమే. బస్సులోనో, మెట్రోలోనో చూడటం కూడా మర్చిపోకండి. మీరు ఈ చిత్రాన్ని జియో సినిమాలో చూడొచ్చు.

బ్లూ లగూన్

‘ది బ్లూ లగూన్’లో కూడా అలాంటి దృశ్యాలను మళ్లీ మళ్లీ చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీని చూడవచ్చు.

గర్ల్స్ హాస్టల్

సోనీ లివ్‌లో ‘గర్ల్స్ హాస్టల్’ సిరీస్‌ని చూడవచ్చు. 2018 సంవత్సరంలో వచ్చిన ఈ బో*ల్డ్ సిరీస్‌ని ఇంకా మీరు చూడకపోతే ఈ వీకెండ్ ఓ లుక్కేయండి.

షీ

2020 సిరీస్ ‘షీ’ని బస్సు, మెట్రోలో చూడవద్దు. ఈ నెట్‌ఫ్లిక్స్ బో*ల్డ్ సిరీస్‌లో విజయ్ వర్మ, అదితి పోహంకర్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే

‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ అనే సినిమా కూడా ఈ కోవకు చెందిన చిత్రమే. మీరు ఈ చిత్రాన్ని జియో సినిమాలో చూడొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు