OTT Bold Movies : ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ యుగంలో OTTలకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్లు ఉండడం, వాటిలో ఓటీటీకి సబ్ స్క్రిప్షన్ ఉండడం అనేది కామన్ గా మారింది. ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్ లలో ఎలాంటి కంటెంట్ కావాలంటే అలాంటి కంటెంట్ దొరుకుతోంది. ముఖ్యంగా బో*ల్డ్ సీన్స్ తో నిండిన అనేక సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్‌లలో నటీనటులు పరిమితిని దాటి ఇంటిమేట్ సన్నివేశాలలో నటించారని చెప్పచ్చు. అయితే ఈ వెబ్ సిరీస్‌లను చూడాలంటే ప్రేక్షకులు ఖచ్చితంగా 18+ ఏజ్ దాటి ఉండాలని గుర్తు పెట్టుకోండి. అంతేకాదు చిన్న పిల్లలు ఉన్నప్పుడు లేదా ఫ్యామిలీతో కలిసి ఈ వెబ్ సిరీస్ లను చూడడం కష్టమే. కాబట్టి సింగిల్ గా ఉన్నప్పుడు చూస్తే బెటర్. ఇక టాప్ 5 బో*ల్డెస్ట్ సిరీస్ ల లిస్ట్ లో ఏమేం సిరీస్ లు ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
రాస్భరి (Rasbhari)
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ ప్రధాన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ ‘రాస్భరి’ పేరు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. దీన్ని చూడటానికి మీ ఇయర్ ఫోన్‌లు పని చేస్తున్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోండి. స్వర భాస్కర్ ఈ సిరీస్‌లో చాలా బో*ల్డ్ సీన్స్ లో కనిపించింది. ఈ సిరీస్‌ని కుటుంబంతో కలిసి పొరపాటున కూడా చూడొద్దు. ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
లోలిత పీజీ హౌస్ (Lolita PG House)
ఇప్పుడు వెబ్ సిరీస్ లోలిత పీజీ హౌస్ గురించి మాట్లాడుకుందాం. నటి అభా పాల్ ప్రధాన పాత్రను పోషించగా, ఈ సిరీస్ పేరు OTTలో అందుబాటులో ఉన్న బో*ల్డెస్ట్ సిరీస్‌ల జాబితాలో చేర్చబడింది. ఇందులో ఆమె నటించిన ఇంటిమేట్ సీన్స్ చూస్తే నిద్ర పట్టడం కష్టమే. ఇది కూకూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
మస్త్రామ్ (Mastram)
OTT ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న బోల్డ్ వెబ్ సిరీస్‌లలో ‘మస్త్రామ్ ‘ కూడా ఒకటి. ఈ సిరీస్‌లో కూడా చాలా ఇంటిమేట్ సీన్స్ ఇచ్చారు. ఈ సిరీస్‌ని అభిమానులు ఎంతగానో ఆదరించారు. మీరు ఇంకా ఈ సిరీస్ చూడకుంటే ఎమ్ఎక్స్ ప్లేయర్ లో ఉంది మిస్ అవ్వకండి.
రూహానియత్ (Roohaniyat)
ప్రముఖ టీవీ స్టార్లు యువికా చౌదరి, అర్జున్ బిజ్లానీ వెబ్ సిరీస్ ‘రూహానియత్’లో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ చాలా చర్చనీయాంశమైంది. ఈ సిరీస్‌లోని మొదటి సీజన్‌కు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ‘రుహానియత్’లో కూడా బోల్డ్ సన్నివేశాలకు కొదవలేదు. ఎమ్ఎక్స్ ప్లేయర్ లో ఉంది.
వాన్నా హ్యావ్ ఎ గుడ్ టైమ్ (Wanna Have Good Time)
ఈ మోస్ట్ బోల్డ్ సిరీస్ లిస్ట్‌లో ‘వాన్నా హ్యావ్ ఎ గుడ్ టైమ్’ కూడా ఉంది. ఈ సిరీస్ బోల్డ్, ఇంటిమేట్ సన్నివేశాలతో నిండి ఉంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఉల్లు అనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.