OTT Movie : ఈ మధ్య కాలంలో థియేటర్లలో కన్నా కూడా ఓటీటీలో కొత్త సినిమాల సందడి మాములుగా లేదు. ఇక్కడ సినిమాలను జనాలు ఎక్కువగా చూస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ మూవీలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసేలా కొత్త కంటెంట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కొన్ని చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవ్వడం కన్నా ఓటీటీలో రిలీజ్ అవ్వడం బెస్ట్ అని ఇక్కడే నేరుగా రిలీజ్ అవుతున్నాయి.
అయితే మరికొన్ని సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకునే మూవీల్లో థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ లు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ మూవీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. అది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..
ఇప్పుడు మనం చెప్పుకొనే బోల్డ్ మూవీ ఒక మలయాళం మూవీ. ఈ మధ్య ఓటీటీలో ఎక్కువుగా ఆకట్టుకున్న మూవీల్లో మలయాళ లే ఎక్కువ. ఇది కూడా మలయాళ సినిమానే.. ఇక ఈ కథ విషయానికొస్తే.. ఈ మూవీలో ఓ యువతీ బాగా డబ్బున్న ముసలోడిని పెళ్లి చేసుకుంటుంది. అయితే ఆమెకు ఇష్టంలేకున్నా కోరికలు తీర్చు కుంటూ ఉంటాడు అతను. అలాగే ఆమెను కొడుతూ.. టార్చర్ కూడా చేస్తుంటాడు. అయితే అతని ఇంటికి వచ్చిన ఓ లాయర్ ఆమె పై కన్నేస్తాడు. కోరికలు తీర్చమని అడుగుతాడు.. ఆమె కూడా శారీరక సుఖం కోసం కాదనలేక ఒప్పుకుంటుంది.
వీరిద్దరి కామ క్రీడలకు మొగుడు అడ్డుగా ఉన్నాడని ఒక రోజు కొండమీదకు తీసుకెళ్లి తోసేస్తుంది. దాంతో అతను మంచానికే పరిమితం అవుతాడు. అయితే ఆ ముసలోడ్ని చూసుకోవడానికి ఓ మేల్ నర్స్ వస్తాడు. ఆ తర్వాత ఆమెకు ఆ మేల్ నర్స్‌కు మధ్య బాండింగ్ పెరుగుతుంది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పాడుతుంది. అయితే ఆమె మరోసారి తన ముసలి భర్తను చంపాలని అనుకుంటుంది. దానికి ఆ మేల్ నర్స్ సాయం తీసుకుంటుంది.. ఆ తర్వాత ఏం జరిగింది. నర్స్ తో ఈమె యవ్వారం ఎలా సాగుతుంది. ఇంట్లో వాళ్లకు తెలుస్తుందా? అసలు చివరికి ఏదైన ట్విస్ట్ ఉందా? అనేది సినిమాలో చూడాల్సిందే.. ఈ చిత్రం పేరు చతురం ఈ మూవీ సైనాప్లే లో స్ట్రీమింగ్ అవుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు చూసేయ్యండి. మలయాళంలో వస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమాగా వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు నిరాజనం పడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి బోల్డ్ సినిమాలు కూడా సక్సెస్ ను అందుకుంటున్నాయి.. ఇలాంటి కొత్త సినిమాలకు ఓటీటీలో కొదవ లేదు.. యూత్ కూడా ఇలాంటి సినిమాలు చూడటం వల్ల అక్కడ డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది.. మీరు ఈ సినిమా పై ఒక లుక్ వేసుకోండి..