Anasuya టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో యాంకర్లకు కొదవలేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లుగా రాణిస్తున్నారు. అలాగే ఇక్కడి వారు కూడా దూసుకుపోతున్నారు. అయితే ఎంతమంది యాంకర్లు ఉన్నా యాంకర్ అనసూయ భరద్వాజ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. జబర్దస్త్ షోలో యాంకర్ గా పనిచేసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయింది యాంకర్ అనసూయ భరద్వాజ్. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభం నుంచి చిన్న చిన్న […]
Manchu Manoj మంచు ఫ్యామిలీలో ట్రోలింగ్ బారిన పడకుండా తనకంటూ ఒక సపరేట్ ఫాలోయింగ్ సాధించాడు మనోజ్. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్ అహం బ్రహ్మాస్మి సినిమాతో రీఎంట్రీ ఇవ్వటానికి రెడీ అవుతున్నాడు. చాలా కాలం కిందట షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లిమ్ప్స్ సినిమా మీద ఆసక్తి పెంచుతోంది. ఇదిలా ఉండగా మనోజ్ […]
#KeralaBoycottLeo ఒక్కోసారి ఫ్యాన్స్ చేసే అతి సినిమా మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ ఫ్యాన్స్ చేసిన అతి వల్ల లియో సినిమాకి కేరళలో కష్టాలు వచ్చి పడ్డాయి. మోహన్ లాల్ ఫ్యాన్స్ ” #KeralaBoycottLeo ” హ్యాష్ ట్యాగ్ ని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. కేవలం మోహన్ లాల్ ఫ్యాన్స్ మాత్రమే ఎంటైర్ మల్లువుడ్ ఆడియెన్స్ అంతా ఈ క్యాంపెయిన్ కి సపోర్ట్ చేయటంతో ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో […]
NC23 లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఇతర హీరోయిన్స్ లాగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదన్న సంగతి తెలిసిందే. కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సాయిపల్లవి ఇప్పుడు తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యింది. ప్రస్తుతం నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్లో రానున్న సినిమాతో పాటుశివకార్తికేయన్ తో మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా, సాయి పల్లవి పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. […]
RAPO’s Skanda ఎనర్జిటిక్ హీరో రామ్, డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో రూపొందిన స్కంద సినిమా సప్టెంబర్ 28న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ రాగా, ట్రైలర్ రొటీన్ గా ఉండటంతో మిశ్రమ స్పందన వచ్చింది. స్కంద సినిమా కూడా బోయపాటి గత సినిమాల్లాగానే ఔట్ అండ్ ఔట్ మాస్ ఎలిమెంట్స్ తో హై వోల్టేజ్ […]
National Crush కన్నడ డైరెక్టర్ రక్షిత్ శెట్టి టాలీవుడ్ ఆడియెన్స్ కి కూడా సుపరిచితుడే. తాను డైరెక్ట్ చేసిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవ్వటం ఒక కారణం అయితే, హీరోయిన్ రశ్మికతో ఎంగేజ్మెంట్ అయ్యి, పెళ్లి దాకా వెళ్లి క్యాన్సల్ అవ్వటం కూడా ఇందుకు కారణం. ప్రస్తుతం సప్త సాగరాలు దాటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రక్షిత్ శెట్టి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ తన పెళ్లి గురించి […]
Kota Bommali: టాలీవుడ్ లో ఈ మధ్య మార్కెటింగ్ ప్రమోషన్లు వెరైటి పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఒకప్పుడు సినిమాలు హిట్ అయ్యాక యాభై, వంద రోజుల వేడుకలు జరిగేవి. పదిహేనేళ్ల కిందట ఆడియో హిట్టయితే ఆ మూమెంట్లో కూడా ప్రమోషన్లో భాగంగా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు సినిమా హిట్ అయ్యాక సక్సెస్ మీట్లు పెట్టి సినిమా రేంజ్ ని బట్టి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఒక పాటకోసం స్పెషల్ గా సక్సెస్ సెలబ్రేషన్ […]
Dhanush New Movie సౌత్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే.. రెహమాన్, అనిరుధ్, థమన్, దేవి శ్రీ ప్రసాద్ అనే పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. జీవీ ప్రకాశ్, హేషామ్ అబ్దుల్ వహాబ్ తో పాటు చాలా మంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ తమ టాలెంట్‌తో సినిమాలను భుజాలపై లేపుతూ హిట్ ఇస్తున్నారు. కానీ, బ్రాండ్ అనే పేరుతో దర్శక నిర్మాతలు ఇంకా కొంత మంది మ్యూజిక్ డైరెక్టర్స్ నే నమ్ముకుంటున్నారు. అందుకోసం వాళ్లకు కోట్ల రూపాయలను కూడా […]
NC23: టాలీవుడ్ లో గత కొంత కాలంగా అక్కినేని ఫ్యామిలీ కి గడ్డుకాలం నడుస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుండి ఏడాది కాలంగా వస్తున్న అన్ని సినిమాలు డిజాస్టర్లు గా నిలుస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ ని రూల్ చేసిన హీరోల్లో ఒకరిగా ఉండే నాగార్జున కూడా హిట్టు ఇవ్వలేకపోయాడు. కొన్ని నెలల కిందటొచ్చిన ఏజెంట్, కస్టడీ వరుస బెట్టి ప్లాప్స్ అయ్యాయి. అందుకే అక్కినేని ఫ్యామిలీ పరువు కాపాడాల్సిన బాధ్యత నాగ చైతన్య భుజాలపై పడింది. […]
Tollywood: ఏ మాయ చేసావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ సమంత తర్వాతి కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకుంది. ఇటీవల ఆమె నటించిన యశోద మంచి హిట్ కాగా శాకుంతలం మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇక విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసిన ఖుషి మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇప్పటికే తను సైన్ చేసిన సినిమాలన్నింటినీ పూర్తి చేసిన సమంత ప్రస్తుతం అమెరికా వెళ్ళింది. అమెరికాలో కొన్ని నెలల పాటు ఉండనున్న సామ్ […]