Bahishkarana : ఓటిటి లో నేరుగా రాబోతున్న అంజలి కొత్త సిరీస్.. ఎప్పుడంటే?

Bahishkarana : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ అంజలి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగమ్మాయి అయిన అంజలి ఒకప్పుడు తెలుగు సినిమాలు చేయడానికి కాస్త కష్టాలు పడ్డా, ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ ఏడాది ఆల్రెడీ “గీతాంజలి మళ్ళీ వచ్చింది” అనే సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన అంజలి, గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఆ సినిమాలో అంజలి పాత్రకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మరో లేడీ ఓరియంటెడ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఇక అంజలి తాజా వెబ్ సిరీస్ “బహిష్కరణ”. ఇంతకు ముందు అంజలి నవరస, ఫాల్ అనే వెబ్ సిరీస్ లో నటించగా, ఇప్పుడు ముచ్చటగా మూడో వెబ్ సిరీస్ లో నటించింది.


An̄jali naṭin̄cina Bahishkarana veb sirīs Zee5lō julai19na sṭrīmiṅg kābōtundi : An̄jali pradhāna pātralō naṭin̄cina bahiṣkaraṇa veb sirīs julai 19na jī5 ōṭiṭi lō nērugā rilīj kābōtundani mēkars prakaṭin̄cāru. An̄jali kotta sirīs.. Eppuḍaṇṭē? Ṭālīvuḍ ṭāleṇṭeḍ hīrōyin an̄jali varusa sinimālatō dūsukupōtundi. Telugam'māyi ayina an̄jali okappuḍu telugu sinimālu cēyaḍāniki kāsta kaṣṭālu paḍḍā, ippuḍu varusa sinimālatō dūsukupōtundi. Ī ēḍādi ālreḍī"gītān̄jali maḷḷī vaccindi" anē sinimātō āḍiyans ni palakarin̄cina an̄jali, gyāṅgs aph gōdāvari sinimālō kīlaka pātralō naṭin̄ci meppin̄cindi. Ā sinimālō an̄jali pātraki vimarśakula praśansalu dakkāyi. Ippuḍu lēṭesṭ gā marō lēḍī ōriyaṇṭeḍ sirīs tō prēkṣakula munduku rāvaḍāniki reḍī avutundi. Ika an̄jali tājā veb sirīs"bahiṣkaraṇa". Intaku mundu an̄jali navarasa, phāl anē veb sirīs lō naṭin̄cagā, ippuḍu muccaṭagā mūḍō veb sirīs lō naṭin̄cindi. Nērugā ōṭiṭi lō bahiṣkaraṇa.. Ika an̄jali naṭin̄cina bahiṣkaraṇa veb sirīs ḍairekṭ gā ōṭiṭi lō rilīj avabōtundi. Nijāniki an̄jali naṭin̄cina ī veb sirīs gurin̄ci āḍiyans ki peddagā teliyadu. Dīniki sambandhin̄ci ṭījar gāni, ṭrailar gāni ippaṭivaraku rilīj kālēdu. Kānī ippuḍu ī bahiṣkaraṇa veb sirīs ni pramukha ōṭiṭi chānel"jī5" lō julai 19nuṇḍi sṭrīmiṅg cēstunnaṭṭu mēkars prakaṭin̄cāru. Bahuśā rilīj ki ō vāraṁ mundu prōmō vaccē chāns undi. Ika ṭālīvuḍ lō lēḍī ōriyeṇṭeḍ sinimāla‌ku, veb sirīs la‌ku eppuḍū āda‌ra‌ṇa uṇṭundi. Kaṇṭeṇṭ bāguṇṭē elāṇṭi jōnar lō vaccinā janālu ādaristunnāru. Ippuḍu an̄ja‌li līḍ rōl lō naṭin̄cina ‘ba‌hiṣka‌ra‌ṇa’ veb sirīs pai kūḍā rilīj ayyāka man̄ci respāns teccukuṇṭundanē nam'makantō mēkars unnāru. Saspens thrillar gā bahiṣkaraṇa.. Ika an̄jali pradhāna pātralō naṭin̄cina ī veb sirīs ni mukhēṣ prajāpa‌ti ḍairekṭ cēyagā ī veb sirīs oka saspens thrillar gā terakekkina vilēj riven̄j ḍrāmā gā prēkṣakula munduku rābōtundi. Ika ī veb sirīs lō an̄ja‌litō pāṭu ravīndra vija‌y, śrī‌tēj, ana‌n'ya nāga‌ḷla‌, ṣa‌ṇmuk, caita‌n'ya‌, ta‌dita‌rulu ita‌ra kīlaka pātra‌llō naṭin̄cāru. Mari vakīl sāb tarvāta peddagā sakses lēni an̄jaliki bahiṣkaraṇa enta varaku kalisostundō cūḍāli. Ika an̄jali prastutaṁ rām caraṇ sarasana gēm chēn̄jar mūvīlō naṭistundanna viṣayaṁ telisindē.
మరింత చూపు
2,115 / 5,000
Bahishkarana web series starring Anjali will be streaming on 19th July on Zee5

నేరుగా ఓటిటి లో బహిష్కరణ..

ఇక అంజలి నటించిన బహిష్కరణ (Bahishkarana) వెబ్ సిరీస్ డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అవబోతుంది. నిజానికి అంజలి నటించిన ఈ వెబ్ సిరీస్ గురించి ఆడియన్స్ కి పెద్దగా తెలియదు. దీనికి సంబంధించి టీజర్ గాని, ట్రైలర్ గాని ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. కానీ ఇప్పుడు ఈ బహిష్కరణ వెబ్ సిరీస్ ని ప్రముఖ ఓటిటి ఛానెల్ “జీ5” లో జులై 19నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. బహుశా రిలీజ్ కి ఓ వారం ముందు ప్రోమో వచ్చే ఛాన్స్ ఉంది. ఇక టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు, వెబ్ సిరీస్ ల‌కు ఎప్పుడూ ఆద‌ర‌ణ ఉంటుంది. కంటెంట్ బాగుంటే ఎలాంటి జోనర్ లో వచ్చినా జనాలు ఆదరిస్తున్నారు. ఇప్పుడు అంజ‌లి లీడ్ రోల్ లో నటించిన ‘బ‌హిష్క‌ర‌ణ’ వెబ్ సిరీస్ పై కూడా రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

- Advertisement -

సస్పెన్స్ థ్రిల్లర్ గా బహిష్కరణ..

ఇక అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ని ముఖేష్ ప్రజాప‌తి డైరెక్ట్ చేయగా ఈ వెబ్ సిరీస్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన విలేజ్ రివెంజ్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో అంజ‌లితో పాటు రవీంద్ర విజ‌య్, శ్రీ‌తేజ్, అన‌న్య నాగ‌ళ్ల‌, ష‌ణ్ముక్, చైత‌న్య‌, త‌దిత‌రులు ఇత‌ర కీలక పాత్ర‌ల్లో నటించారు. మరి వకీల్ సాబ్ తర్వాత పెద్దగా సక్సెస్ లేని అంజలికి బహిష్కరణ ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి. ఇక అంజలి ప్రస్తుతం రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తుందన్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు