Tripti Dimri : హాట్ బ్యూటీ తృప్తి దిమ్రి (Tripti Dimri) దేశవ్యాప్తంగా పాపులర్ అయిన హీరోయిన్. రణబీర్ కపూర్ హీరోగా, టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా (Animal ) సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జోయాగా తృప్తి (Tripti Dimri) అద్భుతంగా నటించింది. ముఖ్యంగా రణబీర్ తో చేసిన బెడ్ రూమ్ సీన్స్ తృప్తికి (Tripti Dimri) మంచి పేరుతో పాటు విమర్శల్ని కూడా తీసుకువచ్చాయి. నిజానికి ఎనిమిదేళ్ల కిందట పోస్టర్ బాయ్స్ తో తృప్తి కెరీర్ ప్రారంభమైంది. Tripti Dimri In Peach Saree
అయితే తృప్తికి కాస్త బ్రేక్ రావడానికి యానిమల్ సినిమా వరకు ఆగాల్సి వచ్చింది. యానిమల్ సినిమా తృప్తి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన తృప్తి తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన తృప్తి (Tripti Dimri) నటించబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. యానిమల్ సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ సినిమాపై ఓ రేంజ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ బ్యూటీ వ్యక్తిగత విషయానికి వస్తే…. తృప్తి 23 ఫిబ్రవరి 1994లో ఉత్తరాఖండ్ లో జన్మించింది. తృప్తి కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ తో తొలిసారిగా తన సినీ కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత రొమాంటిక్ డ్రామా లైలా మజ్నులో కీలక పాత్రలో నటించింది. అనంతరం అన్విత దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020) వంటి అనేక చిత్రాల్లో నటించి తన నటనతో మెప్పించింది. హాట్ ఫోటోలతో కుర్రకాలను టెంప్ట్ చేస్తూ తన అందాలతో సోషల్ మీడియా ను మైమరపిస్తుంటుంది. రోజురోజుకు గ్లామర్ రెట్టింపు చేసి కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. అందాల ఆరబోత చేస్తూ తన పరువాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తూ ఉంటుంది.
ఇదిలా ఉండ గా….తాజా గా తృప్తి (Tripti Dimri) సోషల్ మీడియాలో చీర కట్టులో సాంప్రదాయంగా ముస్తాబు అయి సింపుల్ లుక్స్ తో ఆకట్టు కుంది. ఈ ఫోటోలు చూసిన తృప్తి (Tripti Dimri) అభిమానులు ఎంతో సాంప్రదాయంగా చందమామలా ఉన్నావంటూ కామెంట్లు చేస్తు న్నారు. ప్రస్తుతం తృప్తి (Tripti Dimri) ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హీట్ పెంచు తున్నాయి. అయితే… వాస్తవంగా.. హాట్ బ్యూటీ తృప్తి దిమ్రి… (Tripti Dimri) ఎప్పుడూ కూడా పొట్టి డ్రెస్సులు వేసుకునేంది. కానీ ఈ సారి మాత్రం చీరలో మెరడం జరిగింది. చీరలో ఈ బ్యూటీ కనిపించడంతో… అందరూ షాక్ అవుతున్నారు. Tripti Dimri In Peach Saree