Pushpa2 : ఏంటి పుష్పారాజ్.. ఇంత దారుణంగా మోసం చేశావ్..

Pushpa2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ( Allu Arjun )తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ రిలీజ్ డేట్ మారిన విషయం తెలిసిందే. డిసెంబర్ 6 న సినిమాను రిలీజ్ చెయ్యనున్నారు. సినిమా విడుదల టైం దగ్గర పడుతుంది. కానీ షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు.. సినిమా షూటింగ్ ఇంకా 20 శాతం పెండింగ్ ఉంది కానీ ఇప్పటివరకు మిగిలిన పార్ట్ ను షూటింగ్ మొదలు పెట్టలేదు. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఆ వార్తలకు చెక్ పెట్టేలా మేకర్స్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అది కాస్త ఓ రేంజులో ట్రెండ్ అయ్యింది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

హీరో అల్లు అర్జున్ (Allu Arjun ) నటిస్తున్న సినిమా పుష్ప 2.. గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. కానీ షూటింగ్ పూర్తి కాలేదు. అందుకు కారణం డైరెక్టర్ తో హీరో, విలన్ కు గొడవలని వార్తలు వినిపిస్తున్నాయి. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన కూడా ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదని తెలుస్తుంది.. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ వల్లే పోస్ట్ పోన్ అవుతున్నట్లు తాజాగా నెట్టింట ప్రచారం జరుగుతుంది.

Pushpa 2 shooting has not yet started, here is the proof
Pushpa 2 shooting has not yet started, here is the proof

అల్లు అర్జున్ పుష్ప 2 లో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే ఇటీవల ఆయన గడ్డం తీసేసిన సంగతి తెలిసిందే.. ఆ గడ్డం పెరిగితే కానీ బన్నీ షూటింగ్ లో పాల్గొనలేడని లేడని తెలుస్తుంది. మరోవైపు ఫాహాద్ ఫాజిల్ ( Faahad Faasil ) డేట్స్ ఇవ్వకపోవడం కూడా కారణం అని తెలుస్తుంది. మరి ఈ డేట్ న కూడా సినిమా రాదనీ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక 2020 లో వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు నేషనల్ వైడ్ మంచి టాక్ వచ్చింది. స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రాబోతుంది. షూటింగ్ పూర్తి అయి వచ్చేలోగా వచ్చే ఏడాది పడుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు