మహేష్ బాబు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో.
ఆయన సినిమాలను అభిమానులను ఎంతగా ఇష్టపడతారో,
అంతకుమించి ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారు.
చాలా ఏళ్ళ తరువాత మహేష్ బాబు ఒక మల్టీస్టారర్ కి ఒప్పుకుని
విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాతో హిట్ అందుకుని, తెలుగులో మళ్ళీ మల్టీస్టారర్ సినిమాలకి తెర తీసారు.
మహేష్ బాబు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో అందరి హీరోలతో సహృదయమైన వాతావరణంలోనే ఉంటారు. ఇదే విషయాన్నీ “భరత్ అనే నేను” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా “మేము మేము బాగానే ఉంటాం – మీరూ మీరే ఇంకా బాగుండాలి” అని అభిమానులని ఉద్దేశించి చెప్తారు.
మహేష్ సినిమాలను ఎక్కువగా చూస్తారు. సినిమాలకి మంచి సపోర్ట్ ఇస్తారు.
జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం,
బాద్షా సినిమాలో ఎన్టీఆర్ కి వాయిస్ ఇవ్వడం,
అలానే రీసెంట్ గా రిలీజైన ఆచార్య సినిమాకి కూడా తన వాయిస్ ఇవ్వడం.
ఇవన్నీ మహేష్ పై వేరే అభిమానులకి కొంత గౌరవాన్ని పెంచే విషయాలు.
ఇదే కాకుండా మహేష్ బాబు ఏ సినిమా చూసిన, ఆ సినిమాల గురించి
పాజిటివ్ గా స్పందించి ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెప్తారు, అఖండ, పుష్ప , భీమ్లా నాయక్ , ట్రిపుల్ ఆర్ సినిమాలను చూసి కూడా ఇలానే స్పందించారు. కానీ మెగా హీరోలు మాత్రం ఇప్పటివరకు “సర్కారు వారి పాట” సినిమాపై స్పందించలేదు.
Hats off to the entire team of #RRR for executing this mammoth project!! So so proud! Congratulations 🎉🎉🎉@aliaa08 @ajaydevgn @OliviaMorris891 @thondankani @mmkeeravaani @DOPSenthilKumar
— Mahesh Babu (@urstrulyMahesh) March 26, 2022
Stunning visuals by @dop007.. one of my favourite lensmen!! Lastly, the music score by @MusicThaman haunts you and leaves you spellbound!! Sensational!!
Congratulations to @saagar_chandrak, @vamsi84 and the entire team!! @MenenNithya @iamsamyuktha_ @SitharaEnts
— Mahesh Babu (@urstrulyMahesh) February 26, 2022
.@ThisIsDSP what can I say.. you’re a rock star!! Congrats to the entire team of @MythriOfficial. Proud of you guys!
— Mahesh Babu (@urstrulyMahesh) January 4, 2022