Kannappa: అది చెప్పితే నేను డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది- మోహన్ బాబు, అది మీకు అలవాటే కదా – నెటిజన్స్

Kannappa: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఏ విధమైన రెస్పెక్ట్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ ఏ సినిమా చేసినా కూడా అది పెద్దగా వర్కౌట్ కాకుండా పోయింది. వరుసగా సినిమాలు డిజాస్టర్ అవుతూ వచ్చాయి. మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమాకి అయితే ఒక థియేటర్లో కేవలం రెండు టిక్కెట్లు మాత్రమే ఫెయిల్ అయ్యాయి. అయితే మంచి ఫ్యామిలీ ఎప్పుడూ డబ్బా కొట్టుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. చాలా సందర్భాల్లో మోహన్ బాబు మాట్లాడిన తీరు చాలా మందిని ఇబ్బంది పెట్టింది.

Kannappa

అయితే ప్రస్తుతం మంచి ఫ్యామిలీ అంతా కూడా భారీ బడ్జెట్ తో కన్నప్ప అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యపాత్రలో ప్రభాస్ కూడా కనిపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రిలీజ్ చేసిన టీజర్ లో కూడా ప్రభాస్ కళ్ళను చూపించి ఆడియన్స్ కి ఒక హైని క్రియేట్ చేశారు. టీజర్ కూడా బాగానే ఆకట్టుకుంటుంది. అయితే ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ “ఈ సినిమా కోసం దేశం నలుమూలల నుంచి ప్రముఖ నటులను ఎంపిక చేశాం. వాళ్ళు ఎలా చేశారు అని చెప్తే నేను డబ్బా కొట్టుకునట్టు ఉంటది.” అని ఒక సందర్భంలో అన్నారు.

- Advertisement -

ప్రస్తుతం మోహన్ బాబు మాట్లాడిన మాటలకు రూల్స్ అనేవి మొదలయ్యాయి. డబ్బా కొట్టుకోవడం మీ ఫ్యామిలీకి కొత్త ఏమీ కాదు అంటూ మళ్ళీ తగులుకుంటున్నారు. ఒక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు గారి కంటే కూడా నేను గొప్ప నటుడిని అని మోహన్ బాబు చెప్పుకున్నారు. అలానే రజినీకాంత్ ని కూడా వాడు వీడు అనడం, అప్పుడప్పుడు నా కాళ్లు మొక్కుతాడు అని చెప్పడం. ఇవన్నీ కూడా మోహన్ బాబు పైన విపరీతమైన నెగిటివిటీని తీసుకొచ్చాయి. అందుకే ఇప్పుడు సీరియస్ గా మాట్లాడినా కూడా ట్రోలింగ్ చేయడం తప్పడం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు