Janhvi Kapoor: వేణు స్వామితో జాన్వీ ప్రత్యేక పూజలు ?

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల తార.. ఇప్పుడు దేశాన్ని మొత్తం ఏలుతోందని చెప్పవచ్చును. బాలీవుడే కాకుండా తెలుగులో నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి బాలీవుడ్ లో ఇప్పటికే వరుస సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. దడక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే….జాన్వి సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ తన అందాలతో కుర్రాళ్లకు మతిపోగుడుతుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను కవ్విస్తుంది. అయితే.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ జాతకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాను కూడా జాతకాలు నమ్ముతానని పేర్కొన్నారు.

Janhvi Kapoor special pooja with Venu swamy

ఉదయం లేవగానే రాశి ఫలాలు అందరూ చూసుకుంటారని… అలాగే నేను కూడా చూసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్. దీంతో నెటిజన్స్‌ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కామెంట్స్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. వెంటనే వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకోవాలని సూచనలు చేస్తున్నారు. వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకుంటే.. కెరీర్‌ ఇకపై బాగుంటుందని బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కు సలహాలు ఇస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు