Janhvi kapoor: దేవర బ్యూటీకి బ్రేకులు లేవు…చీరలోనూ రెచ్చిపోతోంది

Janvi kapoor: బాలీవుడ్‌ కమ్‌ టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ జాన్వి కపూర్ (Janvi kapoor ) … ఈ భామ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. శ్రీదేవి కూతురుగా సినిమాల్లోకి అరంగేట్రం చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అతిచిన్న వయసులోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ధడక్ అనే సినిమాతో అక్కడి సినీ ప్రియులకు పరిచయమైన ఈ బ్యూటీ తన అందంతో మెప్పించినప్పటికీ…. నటనపరంగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దీంతో జాన్వి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది.

ఇక తన తల్లి శ్రీదేవి బాటలోనే హీరోయిన్‌ జాన్వి కపూర్ (Janvi kapoor ) తెలుగు సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకోవాలని టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వి తెలుగులో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటుంది. మొదటగా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో అరంగేట్రం చేసిన ఈ నటి ఈ సినిమా పూర్తి కాకముందే వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే రామ్ చరణ్ చేయబోయే సినిమాలో హీరోయిన్గా నటించబోతోంది.

ఈ హీరోయిన్‌ జాన్వి కపూర్ (Janvi kapoor ) ఓవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో జాన్వికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫోటోలకు భారీగా లైక్స్ వస్తాయి.

- Advertisement -

 

ఇదిలా ఉండగా …..ప్రస్తుతం హీరోయిన్‌ జాన్వి కపూర్ (Janvi kapoor ) నటించిన దేవర సినిమా (Devara movie ) ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్, కొరటాల శివ, సినీ నటినటులు ముంబైకి చేరుకున్నారు. ఈ టైలర్ లాంచ్ ప్రమోషన్స్ కోసం జాన్వి అందంగా ముస్తాబు అయింది. బేబీ పింక్ కలర్ చీరలో సింపుల్ గా రెడీ అయి హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Janhvi Kapoor Channels Princess Vibes In A Pink Saree For Devara Promotions

ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్‌ జాన్వి కపూర్ (Janvi kapoor ) అభిమానులకు హీట్ పెంచుతున్నాయి. అయితే.. హీరోయిన్‌ జాన్వి కపూర్ (Janvi kapoor ) ఫోటోలు వైరల్‌ కావడంతో… ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్‌.. సొల్లు కార్చుకుంటూ కా మెంట్స్‌ చేస్తున్నారు. హీరోయిన్‌ జాన్వి కపూర్ (Janvi kapoor ) సూపర్‌ హాట్‌ అందాలతో రెచ్చిపోతుం దని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్… త్వరలోనే రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేయనుంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి కూడా రానున్నట్లు సమాచారం. దేవర సినిమా పూర్తికాకముందుకే… రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి… బాగా పాపులర్ అయిపోయింది హీరోయిన్ జాన్వి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు