Upasana: మెగా ఫ్యామిలీ వద్దు.. అల్లు అర్జునే ముద్దు.. అంటున్న ఉపాసన..!

Upasana: ఎన్నికల హడావిడి మొదలైన నాటి నుంచి నేటి వరకు అల్లు అర్జున్ చేసిన కొన్ని పనులు కారణంగా ట్రోలింగ్ కి గురైన సంగతి తెలిసిందే. అప్పటివరకు మెగా ఫ్యామిలీలో కలిసిమెలిసి ఉన్న అల్లు అర్జున్ ఒక్కసారిగా విడిపోయాడు.

తన కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలపకుండా తన ఫ్రెండ్ అయినటువంటి వైసిపి కాండేట్ కి మద్దతుగా నిలిచాడు. దీంతో మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ పై విరుచుకు పడింది. అలా వీళ్ళ మధ్య మనస్పార్ధాలు మొదలయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ ఈ కలహాలు పోలేదు.

interesting news about mega family
interesting news about mega family

ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ కి సపోర్ట్ గా ఉపాసన నిలబడినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి కారణం ఉపాసన.. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారానికి రాకపోవడమే. తన భర్త రామ్ చరణ్ ఈ వేడుకకు హాజరైనప్పటికీ ఉపాసన మాత్రం రాలేదు. దీంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఉపాసన.. మెగా ఫ్యామిలీ వద్దు.. అల్లు అర్జునే ముద్దు.. అంటున్నావా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు