Siva Kandukuri: ఆసక్తికరంగా “భూతద్ధం భాస్కర్‌ నారాయణ” టీజర్

విభిన్నమైన మంచి చిత్రాల్లో న‌టిస్తూ నటుడుగా త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శివ కందుకూరి. ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మరో సినిమాను ప్రేక్షకులను అలరించనున్నాడు. శివ కందుకూరి హీరోగా,రాశి సింగ్ హీరోయిన్ గా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “భూతద్ధం భాస్కర్‌ నారాయణ”. ఈ సినిమాను స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మిస్తున్నారు. ఇదివరకే రిలీజైన మోషన్ … Continue reading Siva Kandukuri: ఆసక్తికరంగా “భూతద్ధం భాస్కర్‌ నారాయణ” టీజర్