Andrea Jeremiah: ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah) గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ బ్యూటీ హీరోయిన్గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళంలో కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా తన వాయిస్ తో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ముఖ్యంగా స్టేజి పర్ఫామెన్స్ లు ఇస్తూ తన ప్రతిభను చాటుకుంది. ఇటీవలే విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాలో కీలకపాత్రలో నటించి మెప్పించింది. ఆండ్రియా (Andrea Jeremiah) సింగర్ గా, నటిగా ఇండస్ట్రీలో తన సత్తాను చాటుకుంటుంది.
కార్తీ (Karthi) హీరోగా నటించిన యుగానికి ఒక్కడు సినిమాతో ఆండ్రియాకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో తన నటనతో పాటు అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2005లో తమిళ సినిమాతో తన కెరియర్ ప్రారంభించిన ఆండ్రియా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడమే కాకుండా పాటలు కూడా పాడింది. తమిళంతో పాటు తెలుగులో కూడా కొన్ని సూపర్ హిట్ పాటలతో అలరించింది. బొమ్మరిల్లు సినిమాలో సింగర్ గా తన కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోల సినిమాల్లోనూ ఎన్నో హిట్ సాంగ్స్ పాడింది. కాగా ఆండ్రియా ఎక్కువగా తమిళ సినిమాలకే పరిమితమైంది. ఇక తెరమీద ఆండ్రియా తన అందాలను ఆరబోస్తూ రొమాన్స్ చేస్తోంది. తన అందాల ఆరబోతలో ఏమాత్రం రాజీ పడకుండా కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంటుంది.
కొన్ని రోజుల క్రితం సె***క్స్ గురించి ప్రత్యక్షంగా మాట్లాడి సంచలనాలు సృష్టించింది. ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో ఒక వ్యక్తి వల్ల తాను పడిన ఇబ్బందుల గురించి వెల్లడించింది. ఓ పెళ్ళైన వ్యక్తితో తాను ఎఫైర్ పెట్టుకున్నట్టుగా చెప్పింది. అతను నన్ను శారీరకంగా చాలా హింసించాడని, వాడుకున్నాడని తెలిపింది. అతని టార్చర్ భరించలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని బాధపడింది. ప్రస్తుతం ఆ వ్యక్తి నుంచి దూరంగా ఉంటున్నానని తెలిపింది. సింగర్ అనిరుద్ తో ఆండ్రియాకు (Andrea Jeremiah) ఎఫైర్ నడిపిందని చాలా రకాల రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనకు ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోవాలని లేదని తెలియజేసింది. 20-25 సంవత్సరాల వయసులోనూ పెళ్లి చేసుకోవాలనుకున్నాను.
కానీ ఆ సమయంలో వివాహం చేసుకోవడం కుదరలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటానని కాదు. పెళ్లి చేసుకోకపోయినా నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. 40 పదుల వయసులో సెకండ్ ఇన్నింగ్స్ తో వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. కాగా, తమిళ్ హీరో కార్తీ నటించిన యుగానికి ఒక్కడు సినిమాతో ఆండ్రియా జర్మియాకు యూత్ లో విపరీతంగా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఈ బ్యూటీ తడాఖా సినిమాలో నటించి తన నటనతో మెప్పించింది. ఈ సినిమాలో ఆండ్రియా సెకండ్ హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా పలు సినిమాల్లో నటించిన ఆండ్రియా (Andrea Jeremiah) తన నటనతో పాటు అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆండ్రియా తాను చేసిన తప్పు గురించి వెల్లడించడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.