Heroines : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అందంగా ఉంటేనే సినిమా హిట్ అయిన ప్లాప్ అయిన సినిమా అవకాశాలు వస్తాయి. అయితే హీరోయిన్లు (Heroines ) ఎప్పుడూ ఫిట్ గా ఉండాలని ఏవేవో ప్రయోగాలు చేస్తారు. కొందరు జిమ్ లకు వెళ్లి బక్క పలుచగా మారితే మరికొందరు మాత్రం బాడిని కవర్ చేసుకోవడం కోసం రకరకాల ఫ్యాడ్ లను వాడుతారు.. అందుకే బయట బొద్దుగా ఉన్నా కూడా సెక్సీ గా కనిపిస్తారు. ఇక సినీ అభిమానులు ఆలా కూడా చేస్తారు .. ఫ్యాన్స్ ను ఇంత మోసం చేస్తారా అని ఫీల్ అవుతున్నారు. బ్యాక్ సెక్సీగా కనిపించాలని అలాంటివి పెట్టుకుంటారని ఓ టాలీవుడ్ హీరోయిన్ సంచలన విషయాలను బయట పెట్టింది. అదేంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం..
దివ్యవాణి (Divyavani) పేరు అందరికీ తెలిసే ఉంటుంది. బాపు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి పుస్తకం (Pelli pushtakam ) సినిమా ద్వారా ఇండస్ట్రీలో స్టార్ నటిగా ఫేమస్ అయింది.. ఇక ఈ సినిమాలో అచ్చం బాపు బొమ్మలా ఉండే దివ్యవాణికి ఇండస్ట్రీ లో ఎంతో క్రేజ్ వచ్చి ఆ తర్వాత వరుస సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. అయితే తాజాగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎన్నో సంచలన విషయాలను బయట పెట్టింది. హీరోయిన్ల శరీరం గురించి నమ్మలేని నిజాలను బయటకు చెప్పింది. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
చాలా మంది హీరోయిన్లు సెక్సీగా కనిపించడం కోసం కాస్ట్యూమ్స్ వేసుకునే సమయంలోనే బ్యాక్ సైడ్ ప్యాడ్స్ పెట్టుకునేవారు. అయితే నాకు అలాంటి అవసరం లేదు. ఎందుకంటే నేను మంచి ఫిజిక్ ని మెయింటైన్ చేసే దాన్ని.ప్రతి రోజూ స్విమ్ చేస్తూ నా ఫిజిక్ పట్ల ఎంతో శ్రద్ధ ఉండేది. నా బాడీ మెయింటైన్ గురించి మా అమ్మ ఎక్కువగా శ్రద్ద చూపించేవరని ఆమె అన్నారు. ఒక్క ఫిజిక్ విషయం మాత్రమే కాదు జుట్టు విషయంలో కూడా మా అమ్మ స్పెషల్ కేర్ తీసుకోనేదని చెప్పింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అలాగే అమ్మ చెప్పిన ఆహార పద్ధతులను నేను కూడా పాటించేదాన్ని.అందుకే ఆ సమయం లో నేను మంచి బాడీ ని మెయింటైన్ చేశాను. అందుకే నన్ను అప్పట్లో బాపు బొమ్మ అని పిలిచేవారు. ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది. రాజకీయాల్లో బిజీగా ఉంటుంది. రాజకీయా ల్లో దివ్య వాణి మాట్లాడే ప్రతి మాట ప్రతి పక్షం వారి గుండెల్లో దిగుతాయి. ఒక ఫైర్ బ్రాండ్ .అడపా దడపా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఈమె నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈమెకు ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు. ఈమె కాదు ఇండస్ట్రీలోని ఒకప్పటి హీరోయిన్లు అభిమానులకు ఇలాంటి సీక్రెట్స్ ను బయటపెడుతూ వస్తున్నారు.