Tollywood Heroine.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా, విలన్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ అందుకున్న ఏకైక స్టార్ హీరోయిన్ ఆమె .50 సంవత్సరాల తర్వాత కూడా అదే అందంతో, సౌత్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా దూసుకుపోతోంది. తన నాలుగు దశాబ్దాల సినీ కెరియర్ లో 260 కి పైగా సినిమాలలో నటించి, ఊహించని ఇమేజ్ దక్కించుకుంది. పలు చిత్రాలలో నటించి తనదైన ముద్ర వేసుకున్న ఈ హీరోయిన్ మరెవరో కాదు అందాల తార, సీనియర్ నటి రమ్యకృష్ణ (Ramya Krishna). తన నటనతో, అందంతో కోట్లాదిమంది హృదయాలను సొంతం చేసుకుంది.
53 ఏళ్ల వయసులో కూడా స్టార్ స్టేటస్..
ప్రస్తుతం ఈమె వయసు 53 సంవత్సరాలు. అయినా సరే తన అందంలో ఏమాత్రం మార్పులు రాలేదని చెప్పాలి. తన అంద చందాలతో హీరోయిన్లకు పోటీ ఇస్తూ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న రమ్యకృష్ణ తెలుగు, తమిళ్ భాషల్లో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా, విలన్ గా , ఒక వెలుగు వెలిగిన ఈమె బాహుబలి సినిమా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ అదే పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది.
డైరెక్టర్ తో పెళ్లికి ముందే గర్భవతి..
ఇదిలా ఉండగా ఈమె పెళ్ళికి ముందే ఒక డైరెక్టర్ తో కాలుజారి , ఆ తప్పును సరిదిద్దుకోవడం కోసం ఏకంగా రూ.75 లక్షలు డిమాండ్ చేసిందట. అసలు ఆ డైరెక్టర్ ఎవరు? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం. ప్రముఖ డైరెక్టర్ కే.ఎస్.రవికుమార్ (K.S. Ravikumar)తో రమ్యకృష్ణ కి ప్రత్యేకమైన అనుబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కేఎస్ రవికుమార్ తో కలిసి ఈమె చాలా సినిమాలలో పనిచేసింది. 1999లో పడయప్ప, పాటాలి వంటి చిత్రాలలో కలిసి నటించిన ఈమె, ఈ సినిమాలతోనే మంచి పేరు సొంతం చేసుకుంది అలాగే 2002లో పంచాంతర్ లో రవి కుమార్ ఈమెకు విభిన్నమైన పాత్ర కూడా ఇచ్చారు. అయితే ఇలా ఒకరికొకరు సినిమాల్లో పని చేసుకునే సమయంలోనే ఇద్దరి మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడి, పెళ్లికి ముందే ఈమె గర్భవతి అయిందని వార్తలు కూడా వినిపించాయి. దాదాపు చాలా సంవత్సరాల పాటు వీరిద్దరూ రహస్యంగా రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం.
అబార్షన్ కోసం రూ.75 లక్షలు డిమాండ్..
అయితే రమ్యకృష్ణతో తన భర్తకు ఉన్న సంబంధం గురించి తెలుసుకున్న కే. ఎస్. రవికుమార్ రమ్యకృష్ణను బెదిరించిందట. ఆ సమయంలోనే వారి రిలేషన్ తో పాటు ఆమె గర్భవతి అనే వార్తలు కూడా విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ వార్త కాస్త బయటకు రావడంతో రవికుమార్ ఈ వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేశారట. అందులో భాగంగానే.. కేఎస్ రవికుమార్ రమ్యకృష్ణకు అబార్షన్ చేయించాలనుకోగా.. ఆమె ఏకంగా రూ.75 లక్షలు డిమాండ్ చేసిందట. ఎందుకంటే వారి బంధాన్ని కాపాడుకోవడానికి, పైగా వారిద్దరు బిడ్డను కనడానికి సిద్ధంగా లేరట.అందుకే అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకుందట. అయితే ఈ విషయాన్ని తదుపరి కాలంలో ప్రశ్నించినప్పుడు దీనిని ఖండించే ప్రయత్నం చేశారట ఈ జంట. మొత్తానికి అయితే ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం అప్పట్లో సంచలనం సృష్టించాయి.
డైరెక్టర్ కృష్ణవంశీ తో ప్రేమ, పెళ్లి..
ఇక 2003లో సినీ నిర్మాత కృష్ణవంశీని ఈమె ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లైన తరువాత కొడుకు కూడా పుట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ దూసుకుపోతోంది.