Bigg Boss : సినీ ఇండస్ట్రీలోని సెలెబ్రేటిల వ్యవహారం కాస్త భిన్నంగా ఉంటుంది. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే సముద్రం లాంటిది. అన్ని ఇన్ని కాదు ఎన్నో ప్రశ్నల నడుమ పోటి పడుతుంటారు. సక్సెస్ స్టోరీ ఉన్నట్లే చీకటి భాగోతాలు కూడా ఉన్నాయి. సెలెబ్రేటిల జీవితాల్లో జరిగే ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. ఓ సినిమా క్రిటిక్ ఓ హీరోయిన్ గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు. అలాంటి వాళ్లు ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ రివ్యూవర్ ఉమైర్ సంధు (Umair Sandhu ) ఒకడు. నార్త్ నుంచి సౌత్ వరకూ ఎంతో మంది సినిమా సెలెబ్రిటీలపై సంచలన ఆరోపణలు చేస్తూ ఈయన తరచూ కలకలం రేపుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉమైర్ టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ మన్నారా చోప్రా గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు. తనకు చాలా ఏఫైర్స్ ఉన్నాయని చెప్పాడు. ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. దీంతో ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది. మన్నారా చోప్రా ( Mannara Chopra ) సినిమాల్లోకి రావడానికి ముందే మోడల్‌గా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇలా ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే 2014లో వచ్చిన ‘జిద్’ అనే సినిమాతో నటిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత తన అందం, అభినయంతో వరుస సినిమా అవకాశాలు ఆమెను వరించాయి.. బాలీవుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్ లో కూడా సినిమాలు చేసే ఛాన్స్ ను కొట్టేసింది.
ఆ తర్వాత తమిళంలోకి వెళ్లి పలు సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ‘జక్కన్న’ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘తిక్క’, ‘రోగ్’, ‘సీత’, ‘హై ఫైవ్ – ఫన్ అండ్ గన్’, ‘తిరగబడరా సామీ’ వంటి చిత్రాల్లో నటించింది.. అయితే అందులో ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ను అందుకోలేదు. ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ షోలో తన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే గత ఏడాది ఈ చిన్నది బిగ్ బాస్ 17వ సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఇందులో ఆటతో ఆకట్టుకుని ఫినాలేకు చేరింది.
ఈ క్రమంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ కెరీర్ పరంగా మన్నారా చోప్రా దూసుకుపోతోంది. ముఖ్యంగా హీరోయిన్గా మంచి మంచి ఆఫర్లను అందుకుంటోంది.. అయితే ఆమెకు వరుస ఆఫర్స్ రావడానికి కారణం బిగ్ బాస్ హోస్ట్ తో ఆమెకు ఉన్న ఎఫైర్ అని ఉమైర్ చెప్పాడు. సల్మాన్ ఖాన్‌తో శృంగారం చేసిందంటూ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ బాలీవుడ్లోనే కాకుండా ఇండియా వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. మరి దీనిపై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి.. ఉమైర్ సందు గతంలో చాలా మంది మీద కామెంట్స్ చేశాడు.