Star Hero : సినిమా ఇండస్ట్రీలో హీరోలు.. హీరోయిన్ల మధ్య సాన్నిహిత్యాలు, స్నేహాలు, ప్రేమలు, డేటింగ్ లు. అవసరాల కోసం ఒకరి కోరికలు మరొకరు తీర్చుకుంటారు. అవసరం తీరితే మాత్రం ఎవరి దారి వాళ్లు చూసుకొని సినిమాల్లో బిజీగా ఉంటారు. ఇలాంటి సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి.. ఏ హీరో అయినా ప్రస్తుతం తనతో షూటింగ్లో ఉన్న హీరోయిన్ విషయంలో చాలా క్లోజ్ గా ఉంటారు.. సినిమా అయ్యాక కూడా అదే కంటిన్యూ చేస్తారు. అప్పుడప్పుడు బయట తిరుగుతూ మీడియా కంట పడుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతారు.
ఇక ఆమెతో అతడి స్నేహం ఎక్కడికో వెళ్లిపోయిందన్న గుసగుసలు రావడం కామన్. తాజాగా ఒక స్టార్ హీరో సినిమా షూటింగ్ నడుస్తోంది. ఇందులో నటిస్తున్న హీరోయిన్ తో ఇప్పుడు ఆయన వ్యవహారం శృతిమించుతున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరోకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం కలిగింది. దీంతో ఆ హీరోయిన్ ఎప్పుడు పడితే అప్పుడు ఆయన చెంత చేరిపోతుందట. ఇప్పుడు సదరు హీరోగారి కేరవాన్ దిగటం లేదట. వీరిద్దరూ క్యారావాన్ లోకి వెళ్లి గంటల తరబడి డిస్కషన్లు పెట్టుకుని బయటకు వస్తున్నారట. అయితే లోపల ఏం జరుగుతుందో ? బయట ఉన్న వాళ్లకు ఎవరికీ అర్థం కావడం లేదట.
అసలే ఆయన పెద్ద హీరో.. అమ్మాయిలు విషయం లో కాస్త వీక్నెస్ అన్నది అందరికీ తెలిసిందే. ఇలాంటి టైంలో తనతో కలిసి నటిస్తున్న ఆ హీరోయిన్ పై ఆ హీరో గారి కన్నుపడిందన్న టాక్ ఉంది. వెంటనే స్నేహం కలిపేశాడు.. ఇప్పుడు జతకుదిరిపోయిందన్న గుసగుసలు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ ఏకంగానే ముచ్చట్లతో పాటు అన్ని పెట్టేసుకుంటున్నారట. వాళ్ళిద్దరూ ఎలా చేసుకున్నా ఎవ్వరికి ఇబ్బందే లేదు. అది వాళ్ళ ఇష్టం. అయితే ఇప్పుడు ఆ సినిమా దర్శకుడుకి అసలు తలనొప్పి మొదలైందట. షాట్ రెడీ అని అంటే వెంటనే షాట్ కు రావడం లేదట. కనీసం డైరెక్టర్ ఆర్డర్ జారీ చేసినా అది కూడా లైట్ తీసుకుంటుందట. అసలే ఆయన స్టార్ డైరెక్టర్. అయితే ఆ హీరోయిన్ ను ఏమీ అనే పరిస్థితి లేదు.. హిట్ కోసం డైరెక్టర్ కష్టాలు పడుతున్నాడని టాక్.. మరి ఆ హీరో గురించి బయటకు తెలిస్తే రచ్చ అవుతుందని గొప్యంగా ఉంచారని తెలుస్తుంది.. మరి ఆ హీరో ఎవరు? .. వారిపై వస్తున్న వార్తలకు స్పందిస్తారో లేదో చూడాలి.. మరి ఆ బడా హీరో ఎవరో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో ఓ ఊపేస్తుంది. ఇలాంటి వార్తలు రోజుకో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఓ బడా నిర్మాత జూనియర్ ఆర్టిస్ట్ ను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.