Shobitha Dulipala : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శోభిత దూలిపాళ్ళ (Shobitha Dulipala )పేరు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. అక్కినేని వారసుడు నాగ చైతన్య (Naga Chaithanya) తో సీక్రెట్ ఎఫైర్ ను కొనసాగించింది. ఇన్నాళ్లకు అందరికీ షాక్ ఇస్తూ ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పటినుండి తెలుగు ప్రేక్షకులు ఆమె గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బోల్డ్ నెస్ చూసి షాక్ అవుతున్నారు. తాజాగా శోభిత ఓ హీరోతో చేసిన ఘాటు రొమాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కుటుంబ సభ్యులు, కొద్దిమంది సమక్షంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం జరిగింది. వీరి పెళ్లి వచ్చే ఏడాది ఉంటుందని తెలుస్తోంది. దీంతో వీరిద్దరు తమ సినిమాలతో బిజీగా మారారు.. కాగా, శోభిత తాజాగా యాక్ట్ చేస్తోన్న సినిమా ‘లవ్, సితార’. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో శోభిత ధూళిపాళ వేరే హీరోతో ముద్దు పెడుతూ కనిపించారు. తాజాగా ట్రైలర్ ను విడుదల చెయ్యగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజీవ్ సిద్దార్థ ( Rajeev Siddartha) అనే హీరో ముక్కు మీద ముద్దు పెడుతూ ఒక షాట్‌లో కనిపిస్తుంది. అంతే కాదు ఆ ట్రైలర్‌లో అలాంటి రొమాంటిక్ షాట్స్ చాలానే ఉన్నాయానే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఇక ఈ వీడియోను చూసిన సమంత (Samantha ) ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజులో ఆడేసుకుంటున్నారు. ఇకపోతే సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ (The Family Man 2) వెబ్ సిరీస్‌లో సన్నివేశం డిమాండ్‌ని బట్టి రెండు మూడు ఇంటిమేట్ సీన్స్ లో నటిస్తే తెగ రచ్చ చేశారు. ఇక్కడ చూడండి శోభిత ఇంకా పెళ్లి కూడా కాకముందే ఎలా రెచ్చిపోతుందో, అసలు ఈమె ‘ది నైట్ మ్యానేజర్’ అనే వెబ్ సిరీస్ లో హీరో తో చేసిన రొమాన్స్ చూస్తే అక్కినేని కుటుంబం ఛీ అంటారు. అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేస్తున్నారు. ఆ పెళ్లికి సెలెబ్రేటీలు అంతా వస్తున్నారని సమాచారం. ఇక ఎంగేజ్మెంట్ అయిన రోజే శోభితా కండోమ్ యాడ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఇలా ఆమెతో పోలిస్తే సమంత గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా శోభితా పాప యమ ఘాటు గురు.. పెళ్లి తర్వాత శోబితా ఇలాంటి సినిమాలు చేస్తే అక్కినేని పరువు గోవిందానే.. నాగ చైతన్య తండేల్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ త్వరలోనే థియేటర్ల లోకి రాబోతుంది.