Samantha : నాగ చైతన్య కు షాకిచ్చిన సమంత.. రెడీ పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసిందిగా..

Samantha : అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయన్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాల్ల ఇద్దరు ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పై సోషల్ మీడియాలో ఓ రేంజులో ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే. సమంత ఫ్యాన్స్ మాత్రం దీనిపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటే బాగుండునని కోరుకుంటున్నారు. తాజాగా వారి కోరిక మేరకు సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

సమంత, నాగ చైతన్య ల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరూ భావించారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. సమంత అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది. ఇలాంటి టైం లో నాగ చైతన్య మరో పెళ్లికి సిద్దమైయ్యాడు. శోభిత దూళిపాళ్లతో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు..

Samantha is going to get married for the second time with a fan
Samantha is going to get married for the second time with a fan

ఇదిలా ఉండగా సమంత కూడా రెండో పెళ్లికి సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు నిజమేంటంటే.. నాగ చైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత సమంత ను చూసి అందరు జాలి పడుతున్నారు.. తాజాగా ఓ వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. సమంతకు ఓ అభిమాని ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. అతను రెండేళ్లు టైం కావాలి అని అడిగాడు. దానికి సమంత రిప్లై ఇచ్చినట్లు తెలుస్తుంది. మీ వెనుక జిమ్ ఉంది కదా నేను దాదాపు కన్వీన్స్ అయ్యాను అని రిప్లై ఇచ్చింది. దాన్ని చూసిన ఫాన్స్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సంబరిపడిపోతున్నారు. చైతన్య కు ఇది షాక్ అనే చెప్పాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య, సమంత ఎవరి దారిలో వారు పోతున్నారు. ఎలాంటి సంబంధాలు లేవు. సమంత నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ విడుదలకు సిద్ధం అవుతుంది. హనీ బన్నీ టైటిల్ తో నవంబర్ 7 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.. నాగ చైతన్య తండేల్ మూవీ త్వరలోనే విడుదల కాబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Mukesh Chintha (@mooookesh)

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు