Mamita Baiju: ఆ పార్ట్ కి సర్జరీ చేపించుకున్న ప్రేమలు బ్యూటీ.. నువ్వు కూడా ఇలా తయారయ్యావ్ ఏంటి? అంటున్న నెటిజన్స్..!

Mamita Baiju: ప్రేమలు మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది మమిత బైజు. తన క్యూట్ లుక్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక ప్రేమలు సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ బ్యూటీ కి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో కొంచెం పాపులారిటీ రావడంతో తమ ఫేస్ని మరింత గ్లామర్ గా మార్చుకునేందుకు సర్జరీలు చేపించుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇక తాజాగా మమిత కూడా ఇదే బాటలో నడిచినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే సమంత, శృతిహాసన్ వంటి స్టార్ హీరోయిన్లు తమ ఫేస్ కి సర్జరీలు చేపించుకున్నారు. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ కూడా తన లిప్స్ కి ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Premalu beauty who underwent surgery for that par
Premalu beauty who underwent surgery for that par

ఇక ఈ వార్త చూసిన ఈ బ్యూటీ అభిమానులు.. నువ్వు కూడా ఇలా తయారవుతున్నావేంటి? నువ్వు చాలా క్యూట్ గా ఉంటావు. అయినా నీకు ఇటువంటి ప్లాస్టిక్ సర్జరీలు అవసరమా?.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు